జనవరి నెల: సాయి డైరీలో ముఖ్యాంశాలుఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A1PO60kCbCjin5JfvoiyqEP
Showing posts with label SAI DIARY EPISODES. Show all posts
Showing posts with label SAI DIARY EPISODES. Show all posts
Sunday, March 29, 2020
జనవరి నెల: సాయి డైరీలో ముఖ్యాంశాలు
ఫిబ్రవరి నెల: సాయి డైరీ లో ముఖ్యాంశాలు:
ఫిబ్రవరి నెల: సాయి డైరీ లో ముఖ్యాంశాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3iZMwVCoaGBa-iz4foWQJu
ఫిబ్రవరి -3: సద్గురు భగవాన్ శ్రీ నిత్యానంద లీలామృతం పుస్తకం విడుదల. ఫిబ్రవరి -4: A). శ్రీ సాయి కరుణ పుస్తకం విడుదల. B).సరోజినీ మూలే సాయి మ్యాగజైన్ కి తన అనుభవాలు తెలపడం. C). శ్రీరామనవమికి బాబాగారు కాకా మహాజని ఇంటికి వెళ్ళటం. ఫిబ్రవరి- 5: A). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారు లక్ష్మీబాయ్ షిండే కు రొట్టె ముక్క ఇవ్వడం. B).ఖపర్డే మొట్టమొదటిసారిగా షిరిడి ప్రవేశం. ఫిబ్రవరి- 6: A).లేఖ ద్వారా ఉపాసనీ బాబా తన భార్య మరణాన్ని తెలుసుకోవడం. B).ఖపర్డే, దీక్షిత్ ఉపాసనీ బాబాని పరామర్శించటం. C).వి.వి. స్వామినాథన్ అయ్యర్ ఏర్పాటు చేసిన బాబా పూజ. D). సనాతన గణపతికి స్వప్నంలో పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి కనిపించడం. ఫిబ్రవరి -7: బాబాగారి దగ్గరకి ఒక కోతిని ఆడించే వాడు వచ్చి కోతిని ఆడించడం. ఫిబ్రవరి- 8: A).బాబాగారి చిత్రపటం ద్వారా హార్దాకి చేరుట. B).సదాశివ్ కి, దీక్షిత్ బాబా చిత్రపటం మీ దగ్గరకు వస్తుంది అని లేఖ ద్వారా తెలపడం. C).హార్దాకి చేరిన సాయి చిత్రపటాన్ని పండుగలాగా గ్రామస్తులందరూ సాధు భయ్యా గృహానికి చేర్చడం. ఫిబ్రవరి- 9: A). భరద్వాజ మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా షిర్డీ వచ్చి సాయిని ఆశ్రయించడం. B). ఖపర్డే తన డైరీ ప్రకారం 'కిష్యా' అనే బాలుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి తెలపడం. C). బాలల కోసం- బాబా కథలు పుస్తకం విడుదల. D). ఎస్. బి. మహళే కుమార్తెకు రాబోవు మరణం గురించి సాయి హెచ్చరించడం. ఫిబ్రవరి- 10: A). శివమ్మతాయి బాబాగారిని దర్శించుట. B). శివమ్మతాయి బిక్షాటన సాయి మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించుట. ఫిబ్రవరి -11: A). షిరిడీలో గల దక్షిణ ముఖ హనుమాన్ మందిరం ఎదురు శివలింగం ప్రతిష్ట. B). సాధుభయ్యా గృహంలో కొలువైన సాయి మందిరానికి జండా కట్టాలని భక్తారాం ప్రయత్నించడం. ఫిబ్రవరి-12: A). శ్రీ శివ నేసన్ స్వామి నిర్యాణం. B). గురుదేవులు శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్ గారు తండ్రిగారితో కలసి శివనేసన్ స్వామిని దర్శించుట. C). సాయి సచ్చరిత్రని ఎన్. వి. గుణాజీ ఇంగ్లీషులోకి అనువాదం. ఫిబ్రవరి- 15- A). శివరాత్రి సందర్భంగా శివుని దర్శించాలని జోకగ్, ఖపర్డే, కుటుంబసభ్యుల ప్రయత్నం. B). హార్దాకి చేరిన సాయి చిత్రపటం ద్వారా సాధుభయ్యాకి నా అనుమతిలేనిది శిరిడి రావద్దు అని సాయి సందేశం. C). సాధుభయ్యాకి జరిగిన పన్ను కుట్టు పుల్ల లీల. D). సాధుభయ్యాని షిరిడి రమ్మని ఆహ్వానం. E). సాధుభయ్యా ద్వారకామాయిలో తనకు కలిగిన పన్ను కుట్టు లీలని బడేబాబాకి వివరించడం. F).సాయిబాబా దర్శనం ఇవ్వలేదని బడే బాబా దుఃఖించడం. G). ఖపర్డే డైరీ విశేషాలు. H). తాగుడు మానివేసిన సంభారేగారిని తాగకుండా సాయి కాపాడుట. ఫిబ్రవరి -16: A). శ్రీ సాయి లీల గుచ్చము పుస్తకం విడుదల. B). శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం పుస్తకం విడుదల. C). శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం ఒకేరోజు లక్ష గ్రంథాల పంపిణీ. D). కేశవ్ బల్వంత్ ఖపర్డే జననం. ఫిబ్రవరి- 17: A). కృష్ణారావ్ నారాయణరావ్ పరూల్కర్ గారు దీక్షిత్ కి రాసిన లేఖ. B). హార్థాకు చేరినది సాయి చిత్రపటం కాదు, సాక్షాత్తు సాయి బాబాయే అని పరూల్కర్ నిరూపణ. C). పరూల్కర్ తన సోదరుడికి, భార్యకి అనుభవాలు తెలుపమని లేఖ. D). నారాయణ దాదా స్వప్న దృశ్యం. E). పరూల్కర్ భార్యకి స్వప్నం ద్వారా బాబా పంపిన సారే. F). రాజమండ్రిలో ద్వారకామాయి సాయి మందిరం శంకుస్థాపన. G). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారు "ఓం శ్రీ సాయిరాం" నామాన్ని వ్యాప్తి చేయుట. ఫిబ్రవరి- 18: నీలకంఠ సహస్ర బుద్ధే శ్రీ సాయి లీలా మాసపత్రికకు రాసిన లేఖ. ఫిబ్రవరి- 20: ఖపర్డే డైరీ ప్రకారం బాబా పలుకులు. ఫిబ్రవరి- 21: A). గుంటూరులో సాయిమందిరానికి మెహర్ బాబా చేతులమీదుగా శంకుస్థాపన. B). మెహర్ బాబా భక్తులను ఉద్దేశించి సాయిబాబా గురించి ప్రసంగం. C). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారు చేసిన "ఓం శ్రీ సాయిరాం" నామ జపయజ్ఞం. ఫిబ్రవరి- 23: A). షిరిడి సాయి సంస్థానం వారు రికార్డులను డిజిటలైజేషన్ చేయుట. B).దత్తాత్రేయ రాస్నేకు ఒక మగ శిశువు జననం. C).దత్తాత్రేయ రాస్నే తండ్రితో కలిసి షిరిడి దర్శనం. D). దత్తాత్రేయ రాస్నే తండ్రి బాబా గారిని ఇంకొక మనవడిని ప్రసాదించమని కోరడం. E). సాయిదాస్ రాస్నేకి కుమారుడి జననం. F). షేగాన్ లో గజానన మహారాజ్ గారు ప్రకటితమవడం. ఫిబ్రవరి- 24: A).సాకోరీలో ఉపాసనీ మహారాజ్ సమాధి. B).ఉపాసనీ మహారాజ్ సమాధి పక్కనే సతీ గోదావరి మాత సమాధి. ఫిబ్రవరి- 25: A). మెహర్ బాబా జన్మదినం. B). గుంటూరు ఆటోనగర్ లో గల మెహర్ బాబా మందిరం. C). శ్యామా గ్వాలియర్, నాగపూర్ వెళ్లడానికి బాబా అనుమతి. D). ఎం.బి. రేగే నిర్యాణం. E). ఎం బి రేగే గారు సాయి గురించి పలికిన పలుకులు. ఫిబ్రవరి -27: A). ఖపర్డే డైరీ ప్రకారం బాబా చెప్పిన కథ. B). నలుపు రంగుతో ఎం. రామకృష్ణరావు గారు వేసిన సాయి చిత్రపటం. C). ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి పెన్సిల్ ముక్కుపై రెండు మీటర్ల పొడవున్న సాయి చిత్రం. ఫిబ్రవరి- 29: A). డి.డి. నిరాయ్ జననం. B). డి.డి. నిరాయ్ వేసిన సాయి చిత్రాలు. C).గురుదేవులు శ్రీ ఆదిపూడి వెంకట శివ సాయిరామ్ గారి గృహంలో, డి.డి. నిరాయ్ గారు ఇచ్చిన సాయి చిత్రపటం...
మార్చి నెల:సాయి డైరీలో ముఖ్యాంశాలు:
మార్చి- 8: A). షిరిడిలో సాయి మందిరం మీద వేసవిలో కాటన్ వస్త్రాలు పడి ఉన్న లీల. B). హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి (చిత్ర పటం ద్వారా) వెళ్ళడం. C). జి.వి. నాయుడు గారి నిర్యాణం. D). అమోల్ చంద్ చంద్రభాను సేఠ్ గారిని శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు కలుసుకోవడం. E). కాకాజీ వైద్య బాబాగారికి రాసిన లేఖ. F). షిరిడి చూసొద్దాం రండి పుస్తకం విడుదల. మార్చి- 10: A). ఖపర్డే డైరీ విశేషాలు. B). భిక్షకు బయలుదేరిన సాయి భక్తుల మీద కోప్పడటం. మార్చి- 12: A). తాత్యాకోతే పాటిల్ నిర్యాణం. B). దీక్షిత్ వాడా గృహప్రవేశం. C). విద్యా నగర్ శ్రీ సాయి కరుణాలయం ప్రారంభోత్సవం. D). శ్రీ మాణిక్య మహాప్రభుగారు సమాధి చెందడం. మార్చి- 13: A). కృష్ణారావ్ నారాయణరావ్ పరూల్కర్ గారి అనుభవం. B). సాయి కృష్ణారావు కుటుంబాన్ని నర్మదానది ఆవలి ఒడ్డుకు చేర్చుట. C). ఖపర్డే షిరిడీ విడిచి అమరావతి రావడం. మార్చి -14: A). షినాయ్ నగరంలో శ్రీ సాయిబాబా మందిరం ప్రారంభోత్సవం. B). షినాయ్ నగరంలో శ్రీ సాయిబాబా మందిరంలో గల సాయి నిలువెత్తు చిత్రపటం. C). కేశవయ్యజీ స్నేహితుడు సురేంద్ర గారికి వచ్చిన స్వప్నదృశ్యం. మార్చి- 15: A). ఖపర్డే బాబా అనుమతితో అమరావతి నుండి స్వగృహానికి రాక. B). లెండీబాగ్ మొదటి హక్కుదారుడు వామన్ గోండ్ కర్ నిర్యాణం. C). నిచ్చెన వేసిన వ్యక్తికి బాబా 2/- రూ కూలీ ఇవ్వడం. D). సంతానం లేని వెంకు షింపే కాంబ్లేకర్ గారికి సంతానాన్ని ప్రసాదించడం. E). లెండి బాగ్ ని యం.వి. ప్రధాన్ కొని సాయి సంస్థానానికి అప్పగించడం. మార్చి- 18: A). ఖపర్డే తన స్వగృహంలో ఉండి షిరిడి స్థితిగతులు జ్ఞాపకం చేసుకోవడం. B). ద లైఫ్ స్కెచ్ ఆఫ్ సాయిబాబా పుస్తకం విడుదల. C). శ్రీ సాయి లీల మ్యాగజైన్ ప్రారంభం. D). శ్రీ సాయి లీల మ్యాగజైన్ కి మొదటి సంపాదకుడిగా కాకామహాజని. మార్చి -20: A). శ్రీ సాయి ప్రభ పుస్తకం విడుదల. మార్చి- 21: A). శ్రీ సాయి మంగళ కార్యాలయం ప్రారంభోత్సవం. B). బిస్మిల్లా ఖాన్ షెహనాయి ఉస్తాద్ జననం. C). శ్రీమతి మణెమ్మ గారి శ్రీ సాయి సచ్చరిత్ర (Ov to Ov) పుస్తకం విడుదల. D). శ్రీ సాయి సందేశామృతం పుస్తకం విడుదల..
Saturday, February 15, 2020
డిసెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2u_wa1zZn93nEGIyhq_Fvwడిసెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
డిసెంబర్:1) A). గ్లిమ్సెస్ సాయిబాబా పుస్తకం విడుదల. B). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు నగేష్ ఆత్మారాం సామంత్ గారిని కలవడం. C). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు రామగిర్ బువా గారిని కలవడం. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఎస్.ఏ. పాటంకర్ గారిని కలవడం. E). శ్రీ సాయి అనుచరణం పుస్తకం విడుదల. F). శ్రీ సద్గురు సాయిబాబా చరిత్ర-నిత్య పారాయణ గ్రంధం పుస్తకం విడుదల. G). శ్రీ షిరిడి సాయిబాబా హితోక్తులు- సూక్తులు పుస్తకం విడుదల. డిసెంబర్:2). A). ఇసుకపల్లి లో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు కాశీభాయ్ గారిని కలవడం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బిక్కూబాయ్ గారిని కలుసుకోవడం. డిసెంబర్:3). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు క్లర్క్ గారిని కలవడం. B). శ్రీ జ్ఞాన మహారాజ్ మాణిక్య మహాప్రభువు జననం. C). నాచ్నే కుమార్తెను సాయి కాపాడుట. డిసెంబర్:5). A). మాతాజీ కృష్ణ ప్రియగారు నిర్యాణం. B). అవధూత కాశిరెడ్డి నాయన సమాధి చెందడం. C). బికోజీ మహాదేవ్ సోదరిని సాయి కాపాడుట. D). గజానన్ మహారాజ్ గారి ఆదేశం మేరకు ఖపర్డే షిరిడి రాక. డిసెంబర్:6). A). శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ప్రధమముగా శిరిడి రాక. B). దాముఅన్నాకు పుత్రసంతానం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘుజి గణపతి పాటల్ షిండే గారిని కలుసుకోవడం. D). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ భట్ జోషి గారిని కలుసుకోవడం. E). "దేవుడున్నాడు- లేడంటావేం?" పుస్తకం విడుదల. F). శ్యామా పుట్టినరోజు. డిసెంబర్:7). A). శ్రీ కొప్పరపు రామారావు పంతులుగారు నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు సగుణ్ మేరు నాయక్ గారిని కలుసుకోవడం. C). శ్రీ దత్త సత్యవ్రతం పుస్తకం విడుదల. D). కందిమల్లాయ పల్లెలో ఈశ్వరమ్మగారు సమాధి చెందడం. E). ఖపర్డే రాత్రి శేజ్ హారతిలో పాల్గొనుట. F). భగవంతుడిచ్చిన దానితో తృప్తి పడాలి అన్నారు బాబా. డిసెంబర్:8). A). ఖపర్డే కాగడా హారతిలో పాల్గొనడం. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు అబ్దుల్ బడేబాబా గారిని కలవడం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు నందురామ్ శివరామ్ మార్వాడీ గారిని కలుసుకోవడం. D). శ్యామా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి సాయినాథ్ మహారాజ్, సాయిబాబా అని వినపడడం. డిసెంబర్:9). A). షిరిడిలో సామూహిక హారతులు ప్రారంభం. B). దీక్షిత్ కుమార్తె నిర్యాణం. C). దీక్షిత్ వాడా శంకుస్థాపనకు అనుమతి లభించుట. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు భయ్యాజీ అప్పాజీ పాటిల్ ని కలవడం. E). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు తుకారాం బర్కు గారిని కలవడం. F). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ ఖచేశ్వర్ జాఖడే గారిని కలవడం. డిసెంబర్:10). A). ఖపర్డే అమరావతి వెళ్లడానికి బాబా అనుమతి. B). చావడి ఉత్సవం- హారతులు ప్రారంభం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు డి.యమ్. ముల్కే గారిని కలవడం. D). సాయి శరణానంద తొలిసారిగా శిరిడి రాక. డిసెంబర్:11). A). మహల్సాపతి సాయి శరీరాన్ని కాపాడుట. B). సాయి శరణానంద సాయిని దర్శించడం. C). గోపాల్ బాబాగారు సమాధి చెందడం. డిసెంబర్:12) A). శ్రీ శివనేసన్ స్వామివారి జననం. B). లెండి భాగ్ లోని దత్త మందిరంలో వెండి పాదుకల ప్రతిష్ట. C). రావుబహద్దూర్ రాజారాం పంత్ బాబాని దర్శించడం. D). షిరిడిలో దర్శనానికి బయోమెట్రిక్ పద్ధతి ప్రారంభం. E). ఒంగోలు లాయర్ పేటలో సాయిమందిరం ప్రతిష్ట. F). రెడ్డిపాలెం బషీర్ బాబాగారి సమాధి. G). ఎన్. వి. గుణాజీ శ్రీ సాయి సచ్చరిత్రకు ముందుమాట పూర్తి చేసిన రోజు. H). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరిన రోజు. డిసెంబర్: 13). A). చంద్రభాను సేఠ్ నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘునాథ్ తేలీ గారిని కలవడం. C). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరి అకోలా చేరిన రోజు. డిసెంబర్:14). A). హాజీ సిద్ధిక్ ఫాల్కే షిరిడి రాక. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు రామచంద్ర వాసుదేవ్ గారిని కలవడం. C). "దేవుడు ఇచ్చినది పోదు! మానవుడు ఇచ్చినది నిలవదు!" అని బాబా అన్నారు. డిసెంబర్:15). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు దాదాజీ గోపీనాథ్ జోషి గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఆదాం దలాలే గారిని కలుసుకోవడం. C). శ్రీ ప్రత్తి నారాయణరావు గారి ముందుమాట శ్రీ సాయి సచ్చరిత్ర లో. డిసెంబర్:16). A). సాయిని దర్శించుకున్న హాఠే. B). శ్రీ సాయిబాబా అనే పుస్తకం విడుదల. C). అబ్దుల్ పఠాన్ నిర్యాణం. డిసెంబర్:17). శ్రీ సాయి భక్తుల అనుభవాలు పుస్తకం విడుదల. డిసెంబర్:18). A). ఖపర్డే డైరీలో బాబా పలుకులు. B). శ్రీ సాయి భాగవతం పుస్తకం విడుదల డిసెంబర్:19). A). ఖపర్డే అమరావతి చేరడం. B). విశ్వనాథ్ నూల్కర్ కోరిక. C). గోపాలరావు సోమనాథ్ నిమోన్కర్ నిర్యాణం. D). శ్రీరామ మారుతి షిరిడి ప్రథమ దర్శనం. E). ఖపర్డేకు ద్వారకామాయిలో రాధాకృష్ణమాయి దర్శనం. డిసెంబర్: 20). A). విశ్వనాథ్ నూల్కర్ శ్యామాకు పంపిన పార్సెల్. B). గాడ్గే బువా నిర్యాణం. C). షిరిడి మహత్యం అనే పుస్తకం విడుదల. డిసెంబర్:21). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారి జన్మదినం. డిసెంబర్:22). A). శ్రీ మాణిక్య మహాప్రభువు జననం. బాబు సాహెబ్ జోగ్ నిర్యాణం. B). శ్రీ సాయిబాబా సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం విడుదల. C). ఉపాసనీ బాబా ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ట. డిసెంబర్:23). A). చావడిలో నీలి గాజుదీపాలు అలంకరణ. B). సాయి శరణానంద లాయర్ పరీక్షలో ఉత్తీర్ణత. C). హాఠే వైద్య పరీక్షలో ఉత్తీర్ణత. D). గోవర్ధనదాసు ఛత్రాలు, చామరులు, పంకాలు తీసుకొని చావడికి రావడం. డిసెంబర్:24). A). ఉపాసనీ బాబా నిర్యాణం. B). గోదావరి మాత జననం. C). 12 అధ్యాయములతో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం విడుదల. D). టీచింగ్స్ ఆఫ్ శ్రీ ఉపాసనీ మహారాజ్. డిసెంబర్:25. A). తాలిమ్ నిర్యాణం. B). సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహ సృష్టికర్త. C). ముంబైలో ఉన్న తాలిమ్ స్టూడియో. D).సాయిని దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. E). సాయిని దర్శించుకున్న లాలా లక్ష్మీచంద్. F)బాబా భిక్ష స్వీకరించుట- తాత్యా ప్రకటన. G). తాత్యా ఇంటి నుండి బాబా భిక్ష స్వీకరించుట. H).బాబా భిక్ష స్వీకరించేటప్పుడు చూసిన భక్తులు.. డిసెంబర్:26). A). బాబాను దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. B). హేమాడ్ పంత్ ఇంటిలో ఉన్న శ్రీ సాయి చిత్రపటం. C). గణపతి -శని -మహాదేవ్ మందిరాల పునర్నిర్మాణం. D). ఖపర్డే డైరీలో బాబా పలికిన పలుకులు. డిసెంబర్:27). బాపట్ల హనుమంతరావు గారు సాయిని ఆశ్రయించడం. డిసెంబర్:28). శ్రీ మార్తాండ మాణిక్య మహాప్రభువు జననం. డిసెంబర్:29). A). బాబాగారు ఖపర్డేను కాపాడాను అని చెప్పడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు విష్ణు సాగర్ నేవేశా గారిని కలవడం. C). శ్రీ సాయి సచ్చరిత్ర ఓ.వి. టు ఓ.వి. ఇంగ్లీష్ అనువాదం. D). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారి ఆరోగ్య పరిస్థితి. E). ఖపర్డే డైరీ ప్రకారం ఊదీకి గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. డిసెంబర్:30). A). బూటీవాడకు శంకుస్థాపన. B). భగవాన్ రమణ మహర్షి జననం. C). సీతాదేవి తర్ఖడ్ పంపిన పాలకోవాను బాబా స్వీకరించడం. D). బూటీవాడా నిర్మాణం రెండు సంవత్సరాలలో పూర్తి. డిసెంబర్:31). A). ఉపాసనీ బాబాని వెతుకుతూ సోదరుడు శిరిడి రాక. B).బి.వి. దేవ్ కుమారుడుని ప్రమాదం నుండి కాపాడుట..
డిసెంబర్:1) A). గ్లిమ్సెస్ సాయిబాబా పుస్తకం విడుదల. B). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు నగేష్ ఆత్మారాం సామంత్ గారిని కలవడం. C). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు రామగిర్ బువా గారిని కలవడం. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఎస్.ఏ. పాటంకర్ గారిని కలవడం. E). శ్రీ సాయి అనుచరణం పుస్తకం విడుదల. F). శ్రీ సద్గురు సాయిబాబా చరిత్ర-నిత్య పారాయణ గ్రంధం పుస్తకం విడుదల. G). శ్రీ షిరిడి సాయిబాబా హితోక్తులు- సూక్తులు పుస్తకం విడుదల. డిసెంబర్:2). A). ఇసుకపల్లి లో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు కాశీభాయ్ గారిని కలవడం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బిక్కూబాయ్ గారిని కలుసుకోవడం. డిసెంబర్:3). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు క్లర్క్ గారిని కలవడం. B). శ్రీ జ్ఞాన మహారాజ్ మాణిక్య మహాప్రభువు జననం. C). నాచ్నే కుమార్తెను సాయి కాపాడుట. డిసెంబర్:5). A). మాతాజీ కృష్ణ ప్రియగారు నిర్యాణం. B). అవధూత కాశిరెడ్డి నాయన సమాధి చెందడం. C). బికోజీ మహాదేవ్ సోదరిని సాయి కాపాడుట. D). గజానన్ మహారాజ్ గారి ఆదేశం మేరకు ఖపర్డే షిరిడి రాక. డిసెంబర్:6). A). శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ప్రధమముగా శిరిడి రాక. B). దాముఅన్నాకు పుత్రసంతానం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘుజి గణపతి పాటల్ షిండే గారిని కలుసుకోవడం. D). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ భట్ జోషి గారిని కలుసుకోవడం. E). "దేవుడున్నాడు- లేడంటావేం?" పుస్తకం విడుదల. F). శ్యామా పుట్టినరోజు. డిసెంబర్:7). A). శ్రీ కొప్పరపు రామారావు పంతులుగారు నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు సగుణ్ మేరు నాయక్ గారిని కలుసుకోవడం. C). శ్రీ దత్త సత్యవ్రతం పుస్తకం విడుదల. D). కందిమల్లాయ పల్లెలో ఈశ్వరమ్మగారు సమాధి చెందడం. E). ఖపర్డే రాత్రి శేజ్ హారతిలో పాల్గొనుట. F). భగవంతుడిచ్చిన దానితో తృప్తి పడాలి అన్నారు బాబా. డిసెంబర్:8). A). ఖపర్డే కాగడా హారతిలో పాల్గొనడం. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు అబ్దుల్ బడేబాబా గారిని కలవడం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు నందురామ్ శివరామ్ మార్వాడీ గారిని కలుసుకోవడం. D). శ్యామా ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి సాయినాథ్ మహారాజ్, సాయిబాబా అని వినపడడం. డిసెంబర్:9). A). షిరిడిలో సామూహిక హారతులు ప్రారంభం. B). దీక్షిత్ కుమార్తె నిర్యాణం. C). దీక్షిత్ వాడా శంకుస్థాపనకు అనుమతి లభించుట. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు భయ్యాజీ అప్పాజీ పాటిల్ ని కలవడం. E). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు తుకారాం బర్కు గారిని కలవడం. F). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ ఖచేశ్వర్ జాఖడే గారిని కలవడం. డిసెంబర్:10). A). ఖపర్డే అమరావతి వెళ్లడానికి బాబా అనుమతి. B). చావడి ఉత్సవం- హారతులు ప్రారంభం. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు డి.యమ్. ముల్కే గారిని కలవడం. D). సాయి శరణానంద తొలిసారిగా శిరిడి రాక. డిసెంబర్:11). A). మహల్సాపతి సాయి శరీరాన్ని కాపాడుట. B). సాయి శరణానంద సాయిని దర్శించడం. C). గోపాల్ బాబాగారు సమాధి చెందడం. డిసెంబర్:12) A). శ్రీ శివనేసన్ స్వామివారి జననం. B). లెండి భాగ్ లోని దత్త మందిరంలో వెండి పాదుకల ప్రతిష్ట. C). రావుబహద్దూర్ రాజారాం పంత్ బాబాని దర్శించడం. D). షిరిడిలో దర్శనానికి బయోమెట్రిక్ పద్ధతి ప్రారంభం. E). ఒంగోలు లాయర్ పేటలో సాయిమందిరం ప్రతిష్ట. F). రెడ్డిపాలెం బషీర్ బాబాగారి సమాధి. G). ఎన్. వి. గుణాజీ శ్రీ సాయి సచ్చరిత్రకు ముందుమాట పూర్తి చేసిన రోజు. H). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరిన రోజు. డిసెంబర్: 13). A). చంద్రభాను సేఠ్ నిర్యాణం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు రఘునాథ్ తేలీ గారిని కలవడం. C). ఖపర్డే షిరిడి నుండి బయలుదేరి అకోలా చేరిన రోజు. డిసెంబర్:14). A). హాజీ సిద్ధిక్ ఫాల్కే షిరిడి రాక. B). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు రామచంద్ర వాసుదేవ్ గారిని కలవడం. C). "దేవుడు ఇచ్చినది పోదు! మానవుడు ఇచ్చినది నిలవదు!" అని బాబా అన్నారు. డిసెంబర్:15). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు దాదాజీ గోపీనాథ్ జోషి గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు ఆదాం దలాలే గారిని కలుసుకోవడం. C). శ్రీ ప్రత్తి నారాయణరావు గారి ముందుమాట శ్రీ సాయి సచ్చరిత్ర లో. డిసెంబర్:16). A). సాయిని దర్శించుకున్న హాఠే. B). శ్రీ సాయిబాబా అనే పుస్తకం విడుదల. C). అబ్దుల్ పఠాన్ నిర్యాణం. డిసెంబర్:17). శ్రీ సాయి భక్తుల అనుభవాలు పుస్తకం విడుదల. డిసెంబర్:18). A). ఖపర్డే డైరీలో బాబా పలుకులు. B). శ్రీ సాయి భాగవతం పుస్తకం విడుదల డిసెంబర్:19). A). ఖపర్డే అమరావతి చేరడం. B). విశ్వనాథ్ నూల్కర్ కోరిక. C). గోపాలరావు సోమనాథ్ నిమోన్కర్ నిర్యాణం. D). శ్రీరామ మారుతి షిరిడి ప్రథమ దర్శనం. E). ఖపర్డేకు ద్వారకామాయిలో రాధాకృష్ణమాయి దర్శనం. డిసెంబర్: 20). A). విశ్వనాథ్ నూల్కర్ శ్యామాకు పంపిన పార్సెల్. B). గాడ్గే బువా నిర్యాణం. C). షిరిడి మహత్యం అనే పుస్తకం విడుదల. డిసెంబర్:21). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారి జన్మదినం. డిసెంబర్:22). A). శ్రీ మాణిక్య మహాప్రభువు జననం. బాబు సాహెబ్ జోగ్ నిర్యాణం. B). శ్రీ సాయిబాబా సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం విడుదల. C). ఉపాసనీ బాబా ద్వాదశ జ్యోతిర్లింగములు ప్రతిష్ట. డిసెంబర్:23). A). చావడిలో నీలి గాజుదీపాలు అలంకరణ. B). సాయి శరణానంద లాయర్ పరీక్షలో ఉత్తీర్ణత. C). హాఠే వైద్య పరీక్షలో ఉత్తీర్ణత. D). గోవర్ధనదాసు ఛత్రాలు, చామరులు, పంకాలు తీసుకొని చావడికి రావడం. డిసెంబర్:24). A). ఉపాసనీ బాబా నిర్యాణం. B). గోదావరి మాత జననం. C). 12 అధ్యాయములతో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం విడుదల. D). టీచింగ్స్ ఆఫ్ శ్రీ ఉపాసనీ మహారాజ్. డిసెంబర్:25. A). తాలిమ్ నిర్యాణం. B). సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహ సృష్టికర్త. C). ముంబైలో ఉన్న తాలిమ్ స్టూడియో. D).సాయిని దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. E). సాయిని దర్శించుకున్న లాలా లక్ష్మీచంద్. F)బాబా భిక్ష స్వీకరించుట- తాత్యా ప్రకటన. G). తాత్యా ఇంటి నుండి బాబా భిక్ష స్వీకరించుట. H).బాబా భిక్ష స్వీకరించేటప్పుడు చూసిన భక్తులు.. డిసెంబర్:26). A). బాబాను దర్శించుకున్న రామభక్తుడైన డాక్టర్. B). హేమాడ్ పంత్ ఇంటిలో ఉన్న శ్రీ సాయి చిత్రపటం. C). గణపతి -శని -మహాదేవ్ మందిరాల పునర్నిర్మాణం. D). ఖపర్డే డైరీలో బాబా పలికిన పలుకులు. డిసెంబర్:27). బాపట్ల హనుమంతరావు గారు సాయిని ఆశ్రయించడం. డిసెంబర్:28). శ్రీ మార్తాండ మాణిక్య మహాప్రభువు జననం. డిసెంబర్:29). A). బాబాగారు ఖపర్డేను కాపాడాను అని చెప్పడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు విష్ణు సాగర్ నేవేశా గారిని కలవడం. C). శ్రీ సాయి సచ్చరిత్ర ఓ.వి. టు ఓ.వి. ఇంగ్లీష్ అనువాదం. D). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారి ఆరోగ్య పరిస్థితి. E). ఖపర్డే డైరీ ప్రకారం ఊదీకి గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. డిసెంబర్:30). A). బూటీవాడకు శంకుస్థాపన. B). భగవాన్ రమణ మహర్షి జననం. C). సీతాదేవి తర్ఖడ్ పంపిన పాలకోవాను బాబా స్వీకరించడం. D). బూటీవాడా నిర్మాణం రెండు సంవత్సరాలలో పూర్తి. డిసెంబర్:31). A). ఉపాసనీ బాబాని వెతుకుతూ సోదరుడు శిరిడి రాక. B).బి.వి. దేవ్ కుమారుడుని ప్రమాదం నుండి కాపాడుట..
నవంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. నవంబర్నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A031NokrZaC0NM1i3vTiPcz
నవంబర్:1). A). శ్యామా అహ్మద్ నగర్ వచ్చి దీక్షిత్ గారిని కలవడం. B). ధుమాల్ గారికి గౌరవ పురస్కారం. C). సాయి పూజ స్థవములు పుస్తకం విడుదల. నవంబర్:2). A). దీక్షిత్ గారు ప్రథమంగా శిరిడి రాక. B). సాయి శతకం పుస్తకం విడుదల. C).షిరిడీలో ఉన్న దీక్షిత్ కి వారి అబ్బాయిని పంపమని ఉత్తరం. నవంబర్:3). A).శ్రీ సాయి మహిమ చలన చిత్రం విడుదల. B).చున్నీలాల్ అనుభవం. నవంబర్:5). A).గణపతి నార్కే ఖపర్డేకి రాసిన లేఖ. B). ముక్తారం నిర్యాణం. C). కుశాల్ చంద్ నిర్యాణం. D). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు అబ్దుల్లా జాన్ గారిని కలవడం. నవంబర్:6). A). శ్రీమతి రంగు తాయి నారాయణ కులకర్ణి నిర్యాణం. B). ఇంటి వద్ద నుండి దీక్షిత్ కి లేఖ. C). షిరిడి సాయి సంస్థానం సివిల్ కోర్టు వారిచే నిర్వహణ. నవంబర్:7). A).బాపట్ల హనుమంతరావు గారు నిర్యాణం. B).శాంతప్ప నాగర్ కట్టే బాబాగారికి రాసిన లేఖ. C).సాయి విభూతిబాబా జననం. నవంబర్:8). A).ఉపాసనీ బాబా రాసిన శ్రీ సాయినాథ మహిమాస్తోత్రం. B). లాలా లక్ష్మీచంద్ స్వప్నం. నవంబర్:10). A). షిరిడిసాయి స్తోత్రలహరి పుస్తకం విడుదల. B). శ్రీ సాయినాథ స్తోత్రమంజరి (ఓం శ్రీ సాయిరాం- అఖండ జపం యజ్ఞం) పుస్తకం విడుదల. C). నందిపాటి జగన్నాయకులు నిర్యాణం. నవంబర్:12). బాబా సన్నిధిలో మరణించిన పులి విగ్రహం ప్రతిష్ట. నవంబర్:13). A).కాకా మహాజని స్వప్న దృశ్యం. B).దీక్షిత్, దీక్షిత్ వాడాను సాయి సంస్థానానికి చెందేలా వీలునామా. C).సాయినాధుని శరత్ బాబుజీ నిర్యాణం. D). దీక్షిత్ పెద్ద కుమారుడు రామకృష్ణ పరీక్షలో ఉత్తీర్ణత. నవంబర్:14). A). మార్తాండ్ మహల్సాపతి నిర్యాణం. B). ఖర్సేట్ జి షాపూర్జీ బాబాగారికి రాసిన లేఖ. నవంబర్: 15). A). మాతాజీ కృష్ణ ప్రియగారు జననం. B). కుశాల్ చంద్ నిర్యాణం. C). శ్యామా దీక్షిత్ కి రాసిన లేఖ. D). ఎస్.కె రాసెల్ గారి అనుభవం. నవంబర్:16). A). సరోజినీమూలే ( కాకా మహాజన కుమార్తె ) నిర్యాణం. B). వెంకట ప్రగడలో శ్రీ సాయి మందిరం శంకుస్థాపన. C). లాలా లక్ష్మీచంద్ బాబాగారికి రాసిన లేఖ. C). ధూప్ ఖేడా గ్రామంలో గులాబ్ బాబా గారి చేతులమీదుగా సాయి మందిరానికి శంకుస్థాపన. నవంబర్-18: A).మాధవ్ అడ్కర్ నిర్యాణం. B). అహోనాజీ బాల జననం. C).బి.వి. నరసింహస్వామిజీ గారు రామచంద్ర సీతారామ్ దేవ్(బాలాభట్..బొంబాయి) గారిని కలవడం. నవంబర్-19: సింగరాయకొండలో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. నవంబర్-20 శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారిని బాబా కాపాడుట. నవంబర్-22: రామచంద్ర బోర్కర్ నిర్యాణం. నవంబర్-23: శ్రీ దత్తాత్రేయ అవతార పరంపర పుస్తకం విడుదల. నవంబర్-25: A).దీక్షిత్ కి ఉద్ధవేశ్ బువా లేఖ. B).దాసగణు నిర్యాణం. నవంబర్-27: షిరిడీలో శ్రీ సాయి ప్రసాదాలయం ప్రారంభం. నవంబర్-29: A).శ్రీ మాణిక్య మహాప్రభువు సజీవ సమాధి. B).సాయి శరణానందుల వారికి వచ్చిన లేఖ. నవంబర్-30: A). యోగి ఎం. కె. స్పెన్సర్ నిర్యాణం. B).B.V. దేవ్ ప్రథమంగా షిర్డీ రాక..
అక్టోబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3qqNtvhRv3YzSeKq425mZ0అక్టోబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
అక్టోబర్:2). A).సమాధి మందిరంలోని సాయి పాలరాతి విగ్రహం షిరిడి రాక. B). శ్రీ మాత్రుసాయి పుస్తకం విడుదల. C).శ్రీ సాయి బోధామృతము (శ్రీ సాయిబాబా అభయ ప్రధానములు సూక్తులు) పుస్తకం విడుదల. D).నైమిశారణ్యంలో సాయి మందిరానికి శంకుస్థాపన. అక్టోబర్:4). యోగి M.K. స్పెన్సర్ జననం. అక్టోబర్:5) దత్తాత్రేయ రామచంద్ర పాటల్ బాబాకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ. అక్టోబర్:7). సమాధి మందిరంలో సాయిబాబా పాలరాతి విగ్రహం ప్రతిష్ట.( ప్రస్తుతం మనం దర్శించుకునేది). అక్టోబర్:11). A). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు నిర్యాణం. B). J.V.S మాస్టారు గారు (సుబ్బయ్య గారు) షిరిడి దర్శనం. అక్టోబర్:12). A). శ్రీ సాయి లీలాతరంగిణి (శ్రీ సాయినాధుడు ప్రసాదించిన దివ్యానుభూతులు) పుస్తకం విడుదల. B). షిరిడీలో హారతులు ప్రారంభం. అక్టోబర్:13). A). నందూరామ్ మార్వాడీ నిర్యాణం. B). సాయి సంస్థానానికి I.S.O సర్టిఫికెట్. C). శ్రీ సాయి జన్మస్థలం పత్రి గ్రామంలో భూమి పూజ. అక్టోబర్:14). A). శ్రీ మహా భాష్యం రంగాచార్యులు గారు జననం. B). R.S. నవాల్కర్ బాబాగారికి రాసిన లేఖ. అక్టోబర్:15). A). శ్రీ సాయినాథ పూజా కల్పం పుస్తకం విడుదల. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు లక్ష్మణ్ గోవింద్ మున్గేగారిని కలవడం. C). లక్ష్మీబాయి షిండేకి బాబాగారు 9 నాణెముల దానం. D). బాబాగారు మహాసమాధి చెందడం. E). బాలారాం దురంధర్ కి పోయిన ఆస్తమా మళ్లీ కనిపించటం. F). దీక్షిత్ సోదరుడి కొడుకు మాధవ్ కి ఒక కల రావడం. అక్టోబర్:16). A).దాసగణుకి స్వప్న దర్శనం షిరిడి రమ్మనడం. B). లక్ష్మణ్ మామకు కలలో కనిపించి కాకడ హారతి ఇమ్మనడం. C). జోగ్ యధావిధిగా మధ్యాహ్న హారతి సాయి పార్థివదేహానికి ఇవ్వడం. D). జోగ్ లక్ష్మణ్ మామా కలిసి మొట్టమొదటిసారిగా ధూప్ హారతి ఇవ్వడం. E). బొంబాయి నుండి అమీర్ శక్కర్ కోపర్గావ్ నుండి షిరిడి రావడం. F). బాబా నోటివెంట కొన్ని రక్తపు బొట్లు కనబడుట. G). బాబా శరీరం ఊరేగింపుగా బూటీవాడాకు తీసుకురావడం. శ్రీమతి ప్రధాన్ కల. అక్టోబర్:17) A). ప్రధాన్ భార్య చోటుబాయ్ స్వప్నం. B). అణ్ణాచించిణీకర్ లేఖ. C). చంద్రాబాయి బోర్కర్ కి పుత్ర సంతానం. D).శ్రీమతి మధురాభాయి అడ్కర్ నిర్యాణం. E). శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు రావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గాల్వంకర్ గారిని కలుసుకోవడం. F). ఆళందిలో జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి సజీవ సమాధి. G). మెహర్ బాబా, ఉపాసనీ బాబా వద్ద ఒక అర్థగంట గడపడం. H). శ్రీ సాయి ప్రసాదాలయం-2 ప్రారంభం. అక్టోబర్:18). A). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు M.W.D. ప్రధాన్. B.A,L.L.B గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బాలకృష్ణ వామన్ వైద్య, C.K ప్రభువు గారిని కలుసుకోవడం. C). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు" Devotees of Experiences" రచన కోసం సాయి భక్తులను కలవడం. అక్టోబర్:19). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు నిర్యాణం. B). " A MISSION DIVINE " పుస్తకం విడుదల. C). శ్రీమతి అనుభాయ్ వాహిని సాహెబ్ గోపర్దే విమలా తాయి జననం. D). శ్రీ సాయి జన్మస్థలం పత్రిలో కంచు విగ్రహం ప్రతిష్ట.
అక్టోబర్-20: A). బి.వి. నరసింహస్వామి గారు చక్ర నారాయణ( క్రైస్తవ భక్తుడు) గారిని కలవడం. B). శ్రీ సాయిబాబా చరిత్ర - యక్షగానం పుస్తకం విడుదల. C).ఆత్మారాంహరి చౌబల్ పాదపూజ. అక్టోబర్-21: A).గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారు చేసిన దత్త పాదుకా ప్రతిష్ట. B).సాయి సగుణోపాసన పుస్తకం విడుదల. C). శ్రీ సాయి తత్వప్రకాశం పుస్తకం విడుదల. అక్టోబర్-22: A).బర్మా జైలులో ఉన్న తిలక్ గారిని ఖపర్డే కలవడం. B).నైమిశారణ్యంలో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. సెప్టెంబర్:23). షిరిడీలో దసరా రోజున మ్యూజియం ప్రారంభం. అక్టోబర్:26). A). The Talks of Sadguru Upsani-Baba Maharaj (1to4.) పుస్తకాలు విడుదల. B). బాబారాం సఖారాం సూలేకు సుశీలాబాయి తో వివాహం. C). సుశీలాబాయికి దుష్టగ్రహ పీడ పట్టడం. D). సుశీలాబాయి చేత బలవంతంగా హారతి, ప్రదక్షణాలు చేయించడం. D). సాయి ఊదీ,తీర్థం ద్వారా సుశీలాబాయికి పట్టిన దుష్ట గ్రహ పీడ తొలగిపోవడం అక్టోబర్-28: A). దౌలత్ రాయ్ కుశాల్ చంద్ గారి కుమారుడు నిర్యాణం. B).బి.వి. నరసింహస్వామి గారు ధుమాల్ గారిని కలవడం. C).శ్రీ మనోహర మాణిక్య మహాప్రభువు సమాధి. D).శంకర మాణిక్య మహా ప్రభువు జననం. అక్టోబర్-29: A).నామదేవుడు జననం. B).సాయి స్వరాంజలి పుస్తకం విడుదల. అక్టోబర్-30: A).శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం. B).శ్రీమతి పార్వతీ బాయి సపత్నేకర్ నిర్యాణం. C).బాబాగారు ధునిలో చెయ్యిపెట్టి బిడ్డను కాపాడటం. D).బాబాగారు సమాధి చెంది 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు. E).మరో నందాదీపం రజతోత్సవ సంచిక విడుదల. అక్టోబర్:31). A). ఎన్. వి. గుణాజీగారు "Who is Saibaba?" బాబా అనే వ్యాసం రాయడం. B). యన్.వి.గుణాజీ హేమాడ్ పంతు మరాఠీలో వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.
సెప్టెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
సెప్టెంబర్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3wm6tYuxdQwSkAgVejkwlr
సెప్టెంబర్:1). A). కృష్ణారావు పరులేకర్ తన ఇంట్లో జరగబోయే అన్నదానానికి దీక్షిత్ కి ఆహ్వానం. B). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారు నిర్యాణం. C). షిరిడి సంస్థానానికి 25 మంది ట్రస్టీలతో డాక్టర్: లేఖ పాఠక్ చైర్మన్ గా ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు. D). సాయిభక్త శాంతాబాయి దీక్షిత్ కి లేఖ వ్రాయుట. E). దత్తాత్రేయ రాస్నే తీర్థయాత్రలు చేయుట. F). షిరిడి సంస్థానానికి సుఖాంతర్ గారిచే క్రొత్త ట్రస్ట్ బోర్డు. G). శ్రీ బి.వి. నరసింహస్వామిజీగారు శ్రీధర్ నారాయణ కర్కర్ గారిని కలవడం. సెప్టెంబర్: 2). సాయి భావన 365 రోజులు పుస్తకం విడుదల. సెప్టెంబర్:3). A).మద్రాసి దంపతుల స్వప్న దృశ్యం. B).నారాయణ మహారాజ్ గారు సమాధి చెందడం. C). శ్రీ సాయినాథ భాగవతం పుస్తకం విడుదల. సెప్టెంబర్:5). మాధవ్ అడ్కర్ జననం. సెప్టెంబర్:6). A). రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ షిరిడి ప్రధమ దర్శనం. B). బావిలో పడిన వేమూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడిని సాయి కాపాడటం. C).షిరిడి సాయి చలన చిత్రం విడుదల. సెప్టెంబర్:7). A).మనోహర మాణిక్య మహాప్రభువు జననం. B).షిరిడి సాయిబాబా చలనచిత్రం (హిందీ) విడుదల. సెప్టెంబర్:8). శ్రీ గజానన్ మహారాజ్ సమాధి చెందడం. సెప్టెంబర్:9). A). దాసగణు వ్రాసిన శ్రీ సాయినాథ స్థవనమంజరి పూర్తి. B). శ్రీ బి.వి. నరసింహ స్వామిజీగారు వ్రాసిన సాయి సహస్రనామాలు. సెప్టెంబర్:10). A).బాపట్ల వెంకట పార్థసారధి గారి జన్మదినం. B). మహాత్మా ఉపాసనీ బాబా పుస్తకం విడుదల. సెప్టెంబర్:11). A). మహల్సాపతి తండ్రిగారి ఆబ్దికం. B).శంకర మహారాజ్ లీలామృతం పుస్తకం విడుదల. C). భగవాన్ సద్గురు శ్రీధర స్వామి మహారాజ్ లీలామృతం పుస్తకం విడుదల. D). శ్రీ.బి.వి.నరసింహస్వామిజీ గారు అబ్దుల్ రహీం షంషుద్దీన్ గారిని కలసి సాయితో అనుభవాలు తెలుసుకోవడం. సెప్టెంబర్:12). A). మహల్సాపతి నిర్యాణం. B). రామచంద్ర తర్ఖడ్ స్వప్న దృశ్యం. C). దాసగణు సాయినాథ స్థవనమంజరి బాబాగారు వినడం. D).సాయి టి.వి. వారు నిర్వహించిన స్థవన మంజరి వంద సంవత్సరాల ఉత్సవం. సెప్టెంబర్:13). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు బల్వంత్ నాచ్నే గారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు దత్తాత్రేయ విఠల్ వైద్యగారిని కలుసుకోవడం. C). నింబాల్కర్ పార్వతీ బాయి సపత్నేకర్ ని కలవడం సెప్టెంబర్:14). A). శ్రీ. బి.వి. నరసింహస్వామిజీ గారు బల్వంత్ ఖోజోకర్ గారిని కలుసుకోవడం. B). బాపట్ల హనుమంతరావుగారు జననం. సెప్టెంబర్-15: A). శ్రీ పేరూరు శర్మగారు నిర్యాణం. B).బి.వి. నరసింహస్వామి గారు రామచంద్ర రామకృష్ణ సావంత్ గారిని కలుసుకోవడం. C). హేమాడ్ పంత్ మ్రొక్కు. సెప్టెంబర్-16: A).బి.వి. నరసింహస్వామిజీ గారు బాపూరావు చాందోర్కరు గారిని కలుసుకొని సాయి అనుభవాలు తెలుసుకోవడం. B).శ్యామాకి జరిగిన అనుభవం. సెప్టెంబర్-17: శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు చంద్రాబాయి బోర్కర్ ని కలుసుకుని అనుభవాలు తెలుసుకోవడం. సెప్టెంబర్ -18: A).బి.వి. నరసింహస్వామిజి గారు శ్యామారావు జయకర్ గారిని కలవడం. B).రామచంద్ర సీతారామ్ దేవ్ (బాలాభాటే) అనుభవం. సెప్టెంబర్-19: A). బి. వి. నరసింహస్వామి గారు బ.వి. నరసింహస్వామిల్వంత్ హరికర్ణిక్ గారిని కలుసుకోవడం. B).శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి మరియు, వ్యాఖ్యానం పుస్తకం విడుదల. C).శశికాంత్ రాట్వే గారి స్వప్న దృశ్యం. సెప్టెంబర్-21: బాబాజాన్ సమాధి చెందడం. సెప్టెంబర్-23: A).హేస్వామీజీ గారుమాడ్ పంత్ గారికి కుమారుడు జననం. B).బి.వి నరసింహస్వామిజీ గారు ఎం. జి. ప్రధాన్ గారిని కలుసుకోవడం. C). శ్రీ బి.వి నరసింహ స్వామీజీ గారు శ్రీ నారాయణ్ ఆశ్రమ్ (సన్యాసిని) కలవడం. సెప్టెంబర్-25: A). బి.వి. నరసింహ స్వామిజి గారు వినాయక్ అప్పాజీ వైద్య గారిని కలుసుకోవడం. B).శ్రీ సాయిబాబా చరిత్ర పుస్తకం విడుదల. సెప్టెంబర్-26: A). శ్రీ బి.వి నరసింహ స్వామీజీ గారు డి. వి. సంభారేగారిని కలుసుకోవడం. B). శ్రీ బి.వి. నరసింహస్వామీజీ దినకర్ రావు జయకర్ గారిని కలుసుకోవడం C). శ్రీ బి.వి. నరసింహ స్వామీజీ జోసెఫ్ ఫెజూదార్ గారిని కలుసుకోవడం. సెప్టెంబర్-28: సద్గురు రామమారుతీ గారు సమాధి చెందడం. సెప్టెంబర్-30: A). గణపతి రావు బోడస్ అనుభవం. B).సాఠేవాడని షిరిడి సంస్థానానికి అప్పగించడం. C).గురుస్థానంలో మందిర నిర్మాణం- గురుస్థానంలో సాయి చిత్రపటం మార్పు. .
ఆగస్టు నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
ఆగస్టు నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3slT-PhBXjyrEKtII6Kj8M
ఆగస్టు:1). A).లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు నిర్యాణం. B).చందూలాల్ పాఠక్ గారి అనుభవం. C). శ్రీ సాయి సంగ్రహచరిత్ర పుస్తకం విడుదల. D).శ్రీ సాయి శతాబ్ది పాదుకా ఉత్సవము గురుస్థానంలో జరుగుట. ఆగస్టు:2). A). శ్రీ షిరిడి సాయినాధుని మధుర నామామృతం- ప్రేమ మణిహారం పుస్తకం విడుదల. B).శ్రీ సాయి చరిత్ర పుస్తకం విడుదల. ఆగస్టు:3). A).బాబా గారి విగ్రహం గురుస్థానంలో ప్రతిష్ట. B).ఎం.బి. నింబాల్కర్ సాయిని ఆశ్రయించడం. ఆగస్టు:4). A).ఒంగోలు లాయర్ పేటలో సాయిబాబా మందిరం శంకుస్థాపన. ఆగస్టు:6). A). శ్రీ నరహర్ లక్ష్మణ్ కులకర్ణిగారు షిరిడి సంస్థానం వారికి లేఖ వ్రాయుట. B).శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు హరినాయక్ సాఠే గారిని కలసి సాయి అనుభవాలు తెలుసుకోవడం. ఆగస్టు:7). A). సాయినాథ స్థవన మంజరి తెలుగులోకి అనువాదం. B). మహాభాష్యం రంగాచార్యులు గారు నిర్యాణం. ఆగస్టు:8). A). మంత్రిప్రగడ శారదాదేవి జననం. B). ఉద్ధవేశ్ బువా నిర్యాణం. C). ఉపాసనీ బాబా తండ్రిగారు నిర్యాణం. ఆగస్టు:9). A). సొరకాయల స్వామి వారు సమాధి చెందడం. B). స్వామి కేశవయ్యజీ నిర్యాణం. ఆగస్టు:11) A).మంత్రాలయ రాఘవేంద్ర స్వామి బృందావనం ప్రవేశం. B). మధ్యప్రదేశ్ లో జరిగే కృష్ణాష్టమి వేడుకలకి దాసగణు గానామృతం. C).బాపట్ల హనుమంతరావుగారు రాసిన శ్రీ సాయి జననం పద్యకావ్యం విడుదల. ఆగస్టు:12). A). శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మకు వచ్చిన స్వప్న దృశ్యం. B).ఎస్ ఎస్. కర్కర్ గారు, ఎన్.వి. గుణాజిని సాయిచరిత్రని ఇంగ్లీషులోకి అనుమతించమని కోరడం. C).పేరూరు శర్మ గారి అబ్బాయిని (చి:అరుణ్ కుమార్ ని) సాయి కాపాడుట. ఆగస్టు:13). A). శ్రీ వాసుదేవానంద సరస్వతి గారి జననం. B).శంకర్ హరిభావూ చౌబుల్ గారి జననం. ఆగస్టు:14). వీరేంద్ర పాండ్యా గారి అనుభవం. ఆగస్టు: 15). A). బాలగంగాధర తిలక్ గారి కేసు నిమిత్తం ఇంగ్లాండ్ కోర్టులో పిటిషన్ వేయడానికి ఖపర్డే ఇంగ్లాండ్ బయలుదేరడం. B). షిరిడీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆగస్ట్:16). A).కృష్ణశాస్త్రి జోగేశ్వర భీష్మ జననం. B).జ్యోతేంద్ర తార్ఖడ్ నిర్యాణం. C). అబ్దుల్లా నిర్యాణం. D).రామకృష్ణ పరమహంస కాళీమాతలో ఐక్యం. E). హేమాడ్ పంతు జననం. F). శ్రీ సాయి సంస్థానం బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు అప్పగించడం. ఆగస్టు:17). A). సాయి లీలమ్మ గారి జననం. B). భక్త సారామృతం పుస్తక ముద్రణ పూర్తి. C). తాజుద్దీన్ బాబా సమాధి చెందడం. ఆగస్టు:18). సీతారామ్ గారి పిన్ని కుమార్తెను బాబా మృత్యుదోషము నుండి కాపాడుట. ఆగస్టు:20) మార్తాండ్ మహరాజ్ (మహల్సాపతి కుమారుడు) జననం. ఆగస్టు:21). A). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారి జన్మదినం. B). నానాసాహెబు చాందోర్కరు నిర్యాణం. C). ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ నిర్యాణం. D). రామచంద్ర పాటిల్ షిరిడీకి సర్పంచ్ గా పనిచేయటం. ఆగస్టు:22). A). డాక్టర్: రాజారాం సీతారాం కాపాడి జననం. B). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారి జీవిత చరిత్ర పుస్తకం, ఇంగ్లీషులో విడుదల. ఆగస్టు:23). A). మద్రాసు భజన సమాజం శిరిడీ రాక. B). బాబాగారికి వెండి రథం బహూకరణ. C).సి.సి. మంకేవాలాను అనారోగ్యం నుండి కాపాడుట. D). జె.యం. సాస్నే చైర్మన్ గా షిరిడి సంస్థానం ఏర్పాటు. ఆగస్టు:24). A). గొలగమూడి వెంకయ్య స్వామివారి సమాధి చెందడం. B). ఎం.బి. నిబాల్కర్ నిర్యాణం. ఆగస్టు:26). తాజుద్దీన్ బాబాని పిచ్చాసుపత్రిలో చేర్చడం. ఆగస్టు:27). A). దాదాసాహెబ్ ఖపర్డే జననం. B). షిరిడీలోని అష్టలక్ష్మీ మందిరం పునర్నిర్మాణం. B). షిరిడి ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన. C). శ్రీ బి.వి నరసింహస్వామిజీ గారు బడావే గారిని కలిసి అనుభవాలు తెలుసుకోవడం. ఆగస్టు:28). A). భీష్మ నిర్యాణం. B). హైదరాబాదులో సాయి టి.వి ప్రారంభం. ఆగస్టు:29). శ్రీ బి.వి. నరసింహస్వామిజీ గారు షిరిడి రాక. ఆగస్టు:30). మద్రాసు భజన సమాజం షిరిడి రాక (శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా). ఆగస్టు:31). ఖరమ్ బేల్కర్ గారి భార్య మరణం గురించి సాయి తెలియజేయుట..
జులై నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:
జులై నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు:https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0ance7UyunGe_SOZZ3KViP ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
జులై:1). A). దాదాసాహెబ్ ఖాపర్డే నిర్యాణం. B). స్వామి కేశవయ్యజీ జననం. C). మద్రాస్ లో ఆల్ ఇండియా సాయిసమాజ్ స్థాపన. D). కొప్పరపు రామారావు పంతులుగారి జననం. జులై:3). A).బాబాగారి సమక్షంలో గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభం. B). గణపతి-శని-మహాదేవ్ మందిరాల పునఃప్రతిష్ఠ. జులై: 4). A).దీక్షిత్ భాగవత పారాయణం- హేమాడ్ పంతు, శ్యామా, టెండూల్కర్ హాజరు. B).హరిభావ్ కర్ణిక్ సాయిని దర్శించడం. C).గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారు నిర్యాణం. జులై:5). A).దీక్షిత్, తిలక్ గారికి నాగపూర్ లో స్వాతంత్ర పోరాట పరిస్థితుల గురించి లేఖ రాయడం. B). రేగే మహారాజుగారి జననం. C). కాకాసాహెబ్ దీక్షిత్ నిర్యాణం. జులై: 6). A).తిలక్ నుండి దీక్షిత్ కి స్వాతంత్ర పోరాట పరిస్థితుల గురించి ప్రత్యుత్తరం. B).ఉపాసనీ బాబా యాత్రికుల బృందంతో తిరిగి శిరిడీ రావడం. C). కాకాసాహెబ్ దీక్షిత్ గారి అంత్యక్రియలు. జులై: 7). A).గురుపౌర్ణమి వేడుకలలో రాధాకృష్ణమాయి వ్రేలు నలగడం. B).అజీభాయి వసతి గృహం ఏర్పాటుకు సాయి సహాయం చేయడం. జులై: 9). A).గాణుగాపూర్ లో నిరంతరం సాయి నామస్మరణ ప్రారంభం. జులై: 10). A).అన్నాచించిణీకర్ తన యావదాస్తిని సాయి సంస్థానానికి రాయడం. B).బాపట్ల హనుమంతరావు గారు రాసిన "సాయిబాబా కూడా దేవుడేనా! ఉన్న దేవుళ్ళు చాలకనా?" పుస్తకం విడుదల. జులై: 11). A). శ్రీమతి ఖపర్డే కోరిక మేరకు అమరావతిలో కుటుంబ సభ్యులతో ఫోటో. B).స్వామి కేశవయ్య గారికి, సాయి స్వప్నంలో కుమారుడికి రాబోతున్న ఆపద గురించి హెచ్చరించడం. C). బి.వి.నరసింహస్వామిజీ గారు రాసిన ఇంట్రడక్షన్-2 సాయిబాబా పుస్తకం విడుదల. D). హైదరాబాదులో అఖండ సాయినామ సప్తాహ సమితి ప్రారంభం. జులై: 12). A).పూనాలో సాయి మందిరంలోగల సాయి వర్ణ చిత్రపటం వరదలకు కూడా చెక్కుచెదరక పోవడం. B). జిల్లెళ్ళమూడి అమ్మవారి నిర్యాణం. C). శ్రీ సాయి సరోవరం పుస్తకం విడుదల. జులై: 13). A). శ్రీ సాయి సచ్చరిత్ర 2 అధ్యాయాలు పూర్తవడం. B).గురు పౌర్ణమి ప్రాముఖ్యత- మహిమ పుస్తకం విడుదల. జులై: 14). A). సంతానం లేని సంపత్నేకర్ దంపతులని బాబా ఆశీర్వదించడం. B). వామన్ రావు పటేల్ (సాయి శరణానంద) సన్యాసం. జులై: 15). A).ఉపాసనీ బాబా షిరిడి నుండి వెళ్లడం. B).హేమాడ్ పంతు నిర్యాణం. C).మాతాజీ కృష్ణ ప్రియ గారు సాయిని ఆశ్రయించడం. D). బాపట్ల హనుమంతరావు గారు ఉద్యోగ విరమణ. జులై: 17). మతం మార్చుకున్న కాంతిలాల్ కి సాయి శరణానందుల వారు బోధ చేసి మనసు మార్చడం. జులై :18). A). గురు పౌర్ణమి రోజు చంద్రబాయి బోర్కర్ ఉపాసనీ బాబాకి పాదపూజ చేయడం. B). కుశాభావు తన మంత్రవిద్యలని వదిలేసి సాయిని దర్శించడం. C). సమాధి మందిరంలోని గోపురానికి బంగారు పూత తాపడం. C).శ్రీ క్షేత్రం వ్యవస్థాపకులు విఠల్ బాబాగారు సమాధి చెందడం. D).సాయిలీల పుస్తకం విడుదల. జులై:- 19). దీక్షిత్ డైరీ తెలుగులో విడుదల. జులై: 20). A). శ్రీమతి ఖపర్డే నిర్యాణం. B). శ్రీ సాయి సత్యవ్రతం, శ్రీ సాయి 'స' కార సహస్రనామావళి పుస్తకాలు విడుదల, మరియు శ్రీ సాయినాథ స్తవనమంజరి తెలుగులో రెండవ ముద్రణ. C). గాణుగాపూర్ లో సాయి మందిరం ప్రతిష్ట. జులై: 21). A). శ్రీ సాయి సచ్చరిత్ర అనువాద రచయిత వాసుదేవ్ గుణాజీ సాయి సాన్నిధ్యం చెందుట. B). ఉపాసనీ బాబా కళ్యాణ్ కు వెళ్లి తిరిగి తన స్వస్థలం సతానాకు తిరిగి రావడం. C). హేమాడ్ పంతు శ్రీ సాయి చరిత్ర క్లుప్తంగా ఆంగ్లంలోకి అనువాదం. జులై: 23). A). గజానన్( హేమాడ్ పంతు కుమారుడు ) జననం. B). జహంగీర్ పటేల్ షిరిడీలో సాయిని దర్శించడం. జులై: 24). A). శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారి జననం. B). శ్రీ సాయి సత్యవ్రతం పుస్తకం విడుదల. జులై: 25). A).ఉపాసనీ బాబా షిరిడి నుండి, బాబా అనుమతి లేకుండా విడిచి వెళ్ళడం. B). రామచంద్రనాయక్ శ్రీ సాయిలీలా మ్యాగజైన్ కు తన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలియజేయుట. C). దీక్షిత్ మరణానంతరం సాయి సంస్థానం వారు ఏర్పాటుచేసిన సంతాపసభ. జులై :26). A). జోర్వే గ్రామంలో ఏకముఖి దత్తాత్రేయ మందిరం పునరుద్ధరణ. B). శ్రీకృష్ణ -సద్గురు- శ్రీ సాయినాథ- శ్రీ రాధాకృష్ణ- పూజ స్తోత్రధికములు పుస్తకం విడుదల. జులై :27). A). ఉపాసనీ బాబా తిరిగి శిరిడి వచ్చుట. B). పూలమ్మ గారు (చండూరు కామేశ్వరమ్మ) నిర్యాణం. C). బి.వి నరసింహస్వామిజీ గారు బాలకృష్ణ రామచంద్ర ఖరీకర్ ను కలసి వారి నుండి సాయి అనుభవాలు తెలుసుకోవడం. జులై: 28). A). బి.వి. నరసింహస్వామిజీ గారు సగుణ్ మేరు నాయక్ ని కలసి సాయితో అనుభవాలు తెలుసుకోవడం. జులై:- 29). A). భీష్మ సన్యాసం. B). లండన్ నగరంలో సాయి మందిరం ప్రతిష్ట. గురుస్థానంలో గురుపాదుకల ప్రతిష్ట. జులై: 30). సాయిబాబా పలుకులు పుస్తకం విడుదల. జులై: 31) A). ఉపాసనీ బాబా తిరిగి షిరిడి రాక, ఖండోబా మందిరంలో 3 సం:లు నివాసం. B). శని -గణపతి- మహా దేవ్ మందిరాల గోపురాలకు బంగారపు పూత తాపడం. C).సాయిబాబా బొమ్మతో నూయీ ద్వీపం వారు వెండినాణెం విడుదల చేయడం.
జూన్ నెల సాయి డైరీ లో ముఖ్యాంశాలు:
జూన్ నెల సాయి డైరీ లో ముఖ్యాంశాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
జూన్:1). డి. డి. పరుచూరిగారి నిర్యాణం. జూన్: 2). లక్ష్మీ బాయి షిండే నిర్యాణం. జూన్: 6). దాసగణు మహారాజ్ శాంతాక్రూజ్ లో హరికథ చెప్పడం. జూన్: 7). ఎం. రామకృష్ణరావుగారు గీసిన సాయి చిత్రపటాన్ని సాయే స్వయంగా చోటూభయ్యాకు ఇవ్వడం. జూన్: 8). అవధూత చివటం అమ్మ నిర్యాణం. జూన్: 9). A).ఉద్ధవేశ్ బువా (శ్యామ్ దాస్) జననం. B). బాలారాం దురంధర్ నిర్యాణం. జూన్: 11). బి.వి. నరసింహస్వామిజీ గారు రేగే గారిని కలసి 'రామ్ లాలా' విగ్రహాన్ని దర్శించిన విషయాన్ని తెలుసుకోవడం. జూన్: 13). వసంత ఫణ్ శీకర్ గారికి సాయి పాదుకలు 13 చోట్ల స్థాపించాలనే సంకల్పం కలగడం. జూన్: 15). జ్యోతేంద్ర తర్ఖడ్ జననం.( సీతాదేవి, ఆత్మారాం తార్ఖడ్ కుమారుడు). జూన్: 16). దామోదర్ జోగ్లేకర్ గారికి బాబాగారు మొక్కుని గుర్తు చేయడం. జూన్: 17). బి.వి. నరసింహస్వామిజీ గారితో ముకుంద శాస్త్రి (లే లే శాస్త్రి) సాయితో అనుభవం వివరించడం. జూన్: 19). అక్కల్ కోట్ మహారాజు గారి శిష్యులు ఆనందనాధులు సమాధి చెందడం. జూన్: 20). బి.వి నరసింహస్వామిజీ గారితో మైనతాయి, బాబాతో తన అనుభవాలు వివరించడం. జూన్: 21). ఉపాసనీ బాబా ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడికి స్నానం చేయించి, ఆ నీటిని సేవించడం. జూన్: 24). A). శ్రద్ధారామ్ ఫిల్లోరీ జననం. B). గజానన్ మహారాజ్ సూచించినట్లుగానే బ్రిటిష్ వారు తిలక్ ని అరెస్ట్ చేయడం. జూన్: 25). శ్రీ సాయి శరణానంద సాయిని దర్శించడం. జూన్: 27). ఉపాసనీ బాబా, సోమదేవ స్వామి హరిద్వార్ నుండి మొట్టమొదటిసారిగా షిరిడికి రాక. జూన్: 29). బాపు సాహెబ్ ధుమాల్ నిర్యాణం..
మే నెల సాయి డైరీలో ముఖ్యమైన విశేషాలు:
https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A30dFW9n_XZxdsC1F24MNS5మే నెల సాయి డైరీలో ముఖ్యమైన విశేషాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
మే-2: బాంద్రాలో కాకామహాజనకి కుమార్తె (సరోజినీ మూలే) జననం. మే-5: అనసూయ మాత జననం. మే-6: షిరిడి నుండి సాయి నిజపాదుకలు కొరాలేలోని సాయి మందిరానికి రావడం. మే-7: భావూ మహారాజ్ కుంభార్ నిర్యాణం. మే-8: A).ఆర్థర్ ఆస్ బోర్న్ నిర్యాణం. B). శ్రీ భావూ మహారాజ్ కుంభార్ చిత్రపటాన్ని సాయిమందిరంలో పెట్టడం. మే-10: కర్నూలు నక్షత్రం ఆకారపు సాయిమందిరం శంకుస్థాపన. మే-11: కవి, యోగి, మహర్షి, సుద్ధానంద జననం. మే-12: శ్రీమతి మణి సాహూ కార్ రాసిన "సాయిబాబా ద సెయింట్ ఆఫ్ షిరిడి" పుస్తకానికి, బి.వి నరసింహస్వామి గారు ముందుమాట రాయడం. మే-14: భాస్కర్ సదాశివ సతాం పోలీసుఉద్యోగం తిరిగి రావడం. మే-15: A). ఉపాసనీ బాబా జననం. B). షిరిడీలో షిరిడి సాయిబాబా హాస్పిటల్ ప్రారంభం. C). M.V. ప్రధాన్ శిరిడీ రాక. మే-19: A). పత్తినారాయణరావు గారు రాసిన "శ్రీ సాయి సచ్చరిత్ర" విడుదల చేయడం. B). సాయి టీవి వారు నిర్వహించిన వంద సంవత్సరాల ఉత్సవం. మే-25: హేమాడ్ పంత్ మనుమడు దేవ్ బాబా నిర్యాణం. మే-27: V.P. ఆయ్యర్ నిర్యాణం. మే-29: శివమ్మతాయిగా పిలవబడే రాజమ్మ గారి జననం.
Subscribe to:
Posts (Atom)
RECENT POST
ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు
ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు – భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...