!! *శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం* !!
ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరి
తృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవం
పంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనం
సప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమం
నవమం మంత్రరాజంచ దశమం భయభంజనం
ఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం ||
*సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు*
*శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం ఏకదంతంచ ద్వితీయం షణ్ముఖాగ్రజం
తృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం మోదకప్రియం
పంచమం ఆద్యపూజ్యంచ షష్ఠం విఘ్ననివారకం
సప్తమం వేదవేద్యం చ అష్టమం స్ఫూర్తిదాయకం
నవమం కవిరాజం చ దశమం నాట్యకౌశలం
ఏకాదశం గణనాథం చ ద్వాదశం శూర్పకర్ణకం ||
*సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు*
*శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం ఆంజనేయంచ ద్వితీయం లంకనాశనం
తృతీయం రామభక్తంచ చతుర్ధం యోగిపుంగవం
పంచమం కార్యదీక్షంచ షష్ఠం వాక్యవిశారదం
సప్తమం ధ్యానమగ్నంచ అష్టమం బుద్ధికౌశలం
నవమం సురవంద్యంచ దశమం భానుతేజసం
ఏకాదశం మిత్రశిష్యంచ ద్వాదశం భక్తకామదం ||
*సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం షణ్ముఖంచ ద్వితీయం గజాననానుజం
ద్వితీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||
*సర్వం శ్రీ శరవణభవ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం భారతీనామ ద్వితీయం జ్ఞానరూపిణీం
తృతీయం వేదపూజ్యంచ చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ షష్ఠం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం ||
*సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు*
*శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం మహాలక్ష్మీ నామ ద్వితీయం హరివల్లభం
తృతీయం తమోపహారిణీంశ్చ చతుర్ధం చంద్రసహోదరీం
పంచమం దారిద్ర్యనాశినీం నామ షష్ఠం భార్గవకన్యకాం
సప్తమం బిల్వసుప్రీతాంశ్చ అష్టమం మదనమాతరం
నవమం వేదవేద్యంశ్చ దశమం శశిశేఖరానుజాం
ఏకాదశం కమలమధ్యాంశ్చ ద్వాదశం మంగళప్రదాం ||
*సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు*
*శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం వాసుదేవం నామ ద్వితీయం బలరామానుజం
తృతీయం అకౄరవరదంచ చతుర్ధం మురళీగానలోలనం
పంచమం సుదామమిత్రంచ షష్ఠం గోవర్ధనోద్ధరం
సప్తమం హాస్యచతురంశ్చ అష్టమం కంసమర్దనం
నవమం పీతాంబరధరంచ దశమం తులసీప్రియం
ఏకాదశం చందనచర్చితంచ ద్వాదశం యోగీశ్వరేశ్వరం ||
*సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం రాఘవం నామ ద్వితీయం దశరథాత్మజం
తృతీయం సామీరిసేవ్యంచ చతుర్ధం లక్ష్మణాగ్రజం
పంచమం సుగ్రీవమిత్రంచ షష్ఠం రావణమర్దనం
సప్తమం కాలరుద్రంచ అష్టమం పురుషోత్తమం
నవమం సత్యధర్మరతంచ దశమం మైథిలీప్రియం
ఏకాదశం అహల్యాశాపమోచనంశ్చ ద్వాదశం కరుణార్ణవం ||
*సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు*
*శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ దశమం భక్తవత్సలం
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం ||
*సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం వేంకటేశ్వరం నామ ద్వితీయం సప్తగిరీశం
తృతీయం పద్మావతీప్రియంచ చతుర్ధం ఆనందనిలయం
పంచమం స్కందసన్నుతంచ షష్ఠం త్రయీనుతం
సప్తమం యశోదానందనంచ అష్టమం మౌక్తికమండపస్థితం
నవమం సాలగ్రామధరంచ దశమం శేషశాయినం
ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ ద్వాదశం వకుళాత్మజం ||
*సర్వం శ్రీ వేంకటేశ్వర చరణారవిందార్పణమస్తు*
*శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం హయగ్రీవం నామ ద్వితీయం జ్ఞానపంజరం
తృతీయం ప్రణవోద్గీధం చతుర్ధం భక్తకామదం
పంచమం సౌమనస్కశ్చ షష్ఠం హయగ్రీవభంజనం
సప్తమం లలితాఉపాసకశ్చ అష్టమం శుద్ధస్ఫటికం
నవమం కంబుకంఠంచ దశమం అక్షమాలాధరం
ఏకాదశం జాడ్యనాశనంశ్చ ద్వాదశం వాగీశ్వరేశ్వరం ||
*సర్వం శ్రీ హయగ్రీవ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ వరాహ స్వామి ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం
తృతీయం మహారౌద్రంచ చతుర్ధం శాంతమానసం
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ షష్ఠం హిరణ్యాక్షభంజనం
సప్తమం గదాధరంశ్చ అష్టమం క్రోడరూపిణం
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ ద్వాదశం విశ్వమంగళం ||
*సర్వం శ్రీవరాహదేవ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||
*సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు*
*శ్రీ రాజరాజేశ్వరి ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ షష్ఠం హరిసోదరీం
సప్తమం వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం ||
*సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం
తృతీయం వటవృక్షనివాసంచ చతుర్ధం సనకసనందనాదిసన్నుతం
పంచమం నిగమాగమనుతంచ షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ దశమం కైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ ద్వాదశం మేధార్ణవం ||
*సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు*
*శ్రీ సూర్య ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం సూర్యనారాయణం నామ ద్వితీయం రోగనాశనం
తృతీయం అహస్కరంచ చతుర్ధం జ్ఞానవర్ధనం
పంచమం పర్జన్యమిత్రంచ షష్ఠం కశ్యపనందనం
సప్తమం సర్వశుభదంచ అష్టమం శతృభంజనం
నవమం కిరణకారణంచ దశమం విశ్వతేజసం
ఏకాదశం వేదవాహనంచ ద్వాదశం రామసేవితం ||
*సర్వం శ్రీ సూర్యనారాయణ చరణారవిందార్పణమస్తు*
*శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం*
ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం.
No comments:
Post a Comment