Wednesday, August 26, 2020

దగ్ధయోగాలు :తిధులు- ఫలితాలు:

దగ్ధయోగాలు :

👉షష్టి నాడు వచ్చే– శనివారం, 👉సప్తమి నాడు వచ్చే– శుక్రవారం, 👉అష్టమి నాడు వచ్చే– గురువారం, 👉నవమి నాడు వచ్చే– భుదవారం, 👉దశమి నాడు వచ్చే– మంగళవారం, 👉ఏకాదశి నాడు వచ్చే– సోమవారం, 👉ద్వాదశి నాడు వచ్చే– ఆదివారం , ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.
పనుల కోసం ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదు ఇలా తెలుసు కోండి


🔯తిధులు- ఫలితాలు:
పాడ్యమి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
విదియ – ఏపని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ – సౌక్యం, కార్య సిద్ధి
చవితి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి – ధన ప్రాప్తం, శుబయోగం
షష్టి – కలహం, రాత్రి కి శుభం
సప్తమి – సౌకర్యం
అష్టమి -కష్టం
నవమి – వ్యయ ప్రయాసలు
దశమి – విజయ ప్రాప్తి
ఏకదశి – సామాన్య ఫలితములు
ద్వాదశి – బోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి -రాత్రి కి శుభం
పౌర్ణమి – సకల శుభకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS