Monday, February 14, 2022

శ్రీ సురభి స్తోత్రం

 శ్రీ సురభిస్తోత్రమును  ప్రతి నిత్యం యధాశక్తిగా పఠించేవారికి మహాపుణ్యము కలుగుతుంది . గోవులు , ధనము అభివృద్ధి చెందును ,


కీర్తి ప్రతిష్టలు పెరుగును . సమస్త పుణ్యక్షేత్రములు యందు స్నానము చేసి వచ్చినంత పుణ్యము లభించును . సమస్త సౌఖ్యములను అనుభవించి , అంత్యకాలంలో కృష్ణుని సాన్నిధ్యమును చేరును ,ఈ సురభి స్తోత్రమును ప్రతి నిత్యం భక్తి శ్రద్దలతో పఠించేవారికి  పునర్జన్మము ఎన్నటికి కలుగదు . 


శ్రీ సురభి స్తోత్రం:  


నమో- దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః

గవాంబీజ- స్వరూపాయ నమస్తే జగదంబికే

నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై- నమో నమః

నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః

కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే- సర్వ సంపదామ్

శ్రీదాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః 

శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః

యశోదాయై- సౌక్యదాయై దర్మజ్ఞాయై- నమో నమః 

ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త- యుక్తస్చ యః పటేత్ 

సగోమాన్  ధనవాంశ్చైవ- కీర్తిమాన్- పుణ్య వాన్ భవేత్

నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః

ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతే కృష్ణ  మందిరం 

సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం

నపునర్భ వనంతస్య బ్రహ్మపుత్రభవే  భవేత్ .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS