1. 👉తులసిని వినాయకుడికి సమర్పించద్దు.
2. 👉ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు.
3. 👉తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు.
4. 👉ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు.
5. 👉గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచవద్దు.
6. 👉తలుపు దగ్గర Shoes, Chappals తలకిందులుగా ఉంచవద్దు.
7. 👉భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు.
8. 👉ఒక చేతితో హారతి తీసుకోరాదు.
9. 👉బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు.
10. 👉తల్లికి తప్ప ఏ స్త్రీ కి కూడా నమస్కరించడం నిషేధం.
11. 👉దక్షిణయివ్వలేనప్పుడు జ్యోతిష్యుడ్ని కలవద్దు.
12. 👉ఇంట్లో పూజకోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచద్దు.
13. 👉తులసిచెట్టులో శివలింగం ఉండరాదు.
14. 👉గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు.
15. 👉కుటుంబంలో సూతకముంటే, పూజా విగ్రహాలను తాకరాదు.
16. 👉శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు.
17. 👉ఒక చేత్తో నమస్కరించద్దు.
18. 👉చరణామృతం తీసుకునేటప్పుడు, ఒక్క చుక్క కూడా కిందపడకుండా కుడిచేతి కిం ద రుమాలు ఉంచాలి. చరణామృతం తా గిన తర్వాత తలపై చేతులు తుడచద్దు, కానీ, కళ్లపై రాసుకోండి. గాయత్రి మన తల పై నివసిస్తుంది. కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు.
19. 👉పెళ్లికాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం.
20. 👉తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం.
21. 👉ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం, బైటకెళ్లేటప్పుడు ఎడమ పాదం ఉంచాలి.
22. 👉పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు.
23. 👉గుడికెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి.
24. 👉దేవాలయం మీ యింటికి చాలా దగ్గర్లో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచెళ్ళండి.
25. 👉గుడిలో కళ్లు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి.
26. 👉ఆరతి తీసుకున్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్దంగా చెప్పబడ్డాయి.
*లోక సమస్త సుజనో భవతు*
*సర్వే సుజనా సుఖినో భవతు*.
No comments:
Post a Comment