Saturday, January 13, 2024

ప్రయాణం చేయకూడని పంచకనుమలుపంచ కనుమలు అనగా ఏమిటి అవి ఏవి?

 ప్రయాణం చేయకూడని పంచకనుమలు



పంచ కనుమలు అనగా ఏమిటి అవి ఏవి?


శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా! శక్త్యుత్సవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని!!


శవదహనం జరిగిన మరుసటి రోజు, గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి దినం, సపిండీకరణమైన తరువాతరోజు (పన్నెండవ రోజు కర్మలో), అమ్మవారి జాతర అయిన మరుసటి రోజు, సంక్రాంతి తరువాతి రోజు.వీటిని పంచ కనుమలు అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదు. “కనుమనాడు కాకైనా బయలుదేరదు"

1 comment:

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS