Thursday, January 18, 2024

గురువు అనుగ్రహం కోసం చేయవలసిన కార్యాలు


🌿🌼🙏పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి_పూజ సూర్యనమస్కారం హయగ్రీవ_స్తోత్రాలు చేయిస్తుండాలి, అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు ఆలోచన, విద్య, బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి.🙏🌼🌿

 🌿🌼🙏ముఖ్యంగా గురువారం రోజు, గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి.🙏🌼🌿

 🌿🌼🙏నానబెట్టిన పచ్చి శెనగల దండ దక్షిణామూర్తికి వేయాలి 9 ప్రదర్శనలు చేయాలి, ఇలా 9 గురువారాలు చేయాలి🙏🌼🌿

 🌿🌼🙏కాలేజ్ సీట్ కోసం, వీసా కోసం, ఉద్యోగం కోసం, అలాగే పిల్లలు మొండి తనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు. ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకుని చేయవచ్చు.🙏🌼🌿

 🌿🌼🙏అలాగే 9 గురువారాలు కొబ్బరిచిప్పలో దీపారాధన చేయడం, నానబెట్టిన శెనగలు ఆవుకి తినిపించడం, కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగం లో ఆటంకాలు తొలగుతాయి.🙏🌼🌿

 🌿🌼🙏ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్ ఆటంకాలు తొలగి పోతుంది, రాబోయే గండం తప్పుతుంది.🙏🌼🌿

 🌿🌼🙏పిల్లలు యొక్క మానసిక పరివర్తన లో మార్పువస్తుంది ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు శ్రమ లేదు నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది.🙏🌼🌿

🌿🌼🙏దత్త పారాయణ చేయడం, దత్త ప్రదర్శన, దత్తాత్రేయ స్తోత్రం, పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతుంది..🙏🌼🌿

🌿🌼🙏గురువారానికి లక్ష్మీ వారం అని పేరు గురువు అనుగ్రహంవల్ల ఆరాధన వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది.  

🌿🌼🙏గురువారం �

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS