దీపావళిరోజు సాయంకాలం లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం వద్ద ఆవునెయ్యి దీపం వెలిగించాలి
మంత్రసాధనకు ముందు మీకు నాలుగు దిక్కులా నెయ్యి దీపాలను వెలిగించుకోవాలి , మీకు అవసరమయిన మంత్రాన్ని 11మాలలు అంటే 11×108 సార్లు పఠించాలి.
● మహాలక్ష్మి అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రియం దేహి మహాలక్ష్మి ఆగచ్ఛ స్వాహా
● కుబేర అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రీమ్ నమో భగవతే ధనం దేహి దేహి ఓం
● ఆకస్మిక ధనప్రాప్తికి
ఓం హ్రీం శ్రీమ్ హ్రీం నమః
● నూతన గృహప్రాప్తికి లేక స్థలము ప్రాప్తికి
ఓం హ్రీం వసుధాలక్ష్మియే నమః
● శత్రునివారణకు
ఓం క్లీం కాళీ శతృశమనం కురు కురు ఫట్
● విద్యాభివృద్ధికి
ఓం ఐ0 క్రీమ్ ఐ0 ఓం
● అన్నపూర్ణ అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రీమ్ క్లీం అన్నపూర్ణే స్వాహా
● దీర్ఘాయుష్ష్ మరియు అనారోగ్య నివారణ
ఓం ఐ0 దీర్ఘాయుష్యం సిద్ధయే ఓం నమః
● సత్సంతానప్రాప్తి కొరకు
ఓం నమో భగవతే పుత్ర సుఖం సాధయ కురు కురు నమః
● ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు
ఓం క్రీమ్ కాళికే హ్రూం ఫట్ స్వాహా
● ఉద్యోగప్రాప్తి కొరకు
ఓం హ్రీం కార్యసిద్ధిం ఓం నమః
● ధనప్రాప్తి కొరకు
ఓం శ్రీమ్ శ్రీమ్ మహాధనం దేహి ఓం నమః
● కీర్తి ప్రతిష్టలు
ఓం ఐ0 కీర్తి వృద్ధిం దేహి దేహి ఓం
● కోపం తగ్గుటకు
ఓం క్రీమ్ క్రోధం సంహారయ వస్య ఓం ఫట్
● వ్యాపార ఆకర్షణకు
ఓం శ్రీమ్ ఇం శ్రీయం సాధయ ఫట్
● భార్యాభర్తల అనురాగముకు
ఓం హ్రీం మొహితే ఆకర్షయ నమః స్వాహా
● కోర్టు కేసులలో విజయం కొరకు
ఓం హ్రూం శత్రూన్ వశ్య విజయ సిద్ధిం ఓం ఫట్
● జీవితములో కష్టములు తొలగుటకు
ఓం క్లీం శ్రీమ్ శ్రీయహ్ స్వాహా
● శ్రీఘ్ర వివాహం కొరకు
ఓం క్లీం వివాహ సిద్ధిం ఓం ఐ0 ఫట్
● నిత్య సుమంగళి గా ఉండుటకు
ఓం శ్రీమ్ సౌభాగ్యం సుమంగళాయ ఫట్
No comments:
Post a Comment