Sunday, July 30, 2023

శ్రీ నీలసరస్వతీ స్తోత్రం..!!

 మహా మహిమాన్విత స్తోత్రం..

శ్రీ నీలసరస్వతీ స్తోత్రం..!!





🌿ఆర్ధిక ఇబ్బందులు లేకుండా..

వ్యాపారం చేసేవారికి..నష్టములు రాకుండా..


🌸విద్యలో రాణించడానికి..

ఎంత చదివినా పరీక్షలలో గుర్తులేకపోయినా..


🌿అష్టమి , నవమి , చతుర్దశి తిధులయందు

6 నెలలపాటు శ్రీ నీల సరస్వతీ స్తోత్రం పఠించినచో

సిద్ధి పొంది ఎటువంటి కార్యము అయిననూ నిర్విఘ్నంగా జరుగును.


🌸జాతకంలో బుధుడు బలహీనుడుగా వున్నపుడూ,

బుధ దశ జరుగుచున్నవారు,

విద్యార్థులు,

వ్యాపారస్తులకు,


🌿ఆర్ధికాభవృద్ధి కోరుకునే వారికి

అద్భుత ఫలములను కల్గించును.

నీల సరస్వతి స్తోత్రం మొదటి 8 శ్లోకాలు రోజుకి 5 సార్లు చదవాలి.


🌸9 నుండి 12 వరకు ఫలశ్రుతి శ్లోకాలు.

ఒక్కసారి చదివితే చాలు.

బాగా చదవటం నేర్చుకున్న తరువాత రోజుకి 21 సార్లు 108 రోజులు పారాయణ చెయ్యండి.

ఖచ్చితంగా మంచి ఫలితాలు కనపడతాయి.


🌿ఈ స్తోత్రం రోజుకి 108 సార్లు పారాయణ చేసి మంచి ఫలితాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు.


🌹శ్రీ నీల సరస్వతీ స్తోత్రం..🌹


ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ |

భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్


సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |

జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్


జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |

ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్


సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే |

సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్


జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా |

మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్


హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |

ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్


బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |

మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్


ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |

తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్


ఫల శృతి


అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |

షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా


మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |

విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్


ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |

తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే


పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |

య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః ...🙏🌹


🌹 శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం..🚩

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS