Sunday, May 28, 2023

64 యోగినిలు - భైరవులు:-

64 యోగినిలు - భైరవులు:-


1. జయ - నీలకంఠ భైరవ.

2. విజయ - విశాలాక్ష భైరవ.

3. జయంతి - మార్తాండ భైరవ.

4. అపరాజిత - ముండన ప్రభు భైరవ.

5. దివ్యమోహిని - స్వచ్చంధ భైరవ.

6. మహ యోగిని - అతి సంతుష్ట భైరవ.

7. సిద్ద మోహిని - కీచర భైరవ.

8. జ్ఞానేశ్వర యోగిని - సంహర భైరవ.

9. ప్రీతాశిని - విశ్వరూప భైరవ.

10. ఢాఖిని - వైరీభక్ష భైరవ.

11. కాళీ - నానా రూప భైరవ.

12. కాళరాత్రి - పరమ భైరవ.

13. నిశాచరి - దండకరన భైరవ.

14. దనాకరి - శుద్ద ప్రీత భైరవ.

15. వీతల్య - చిత్రన భైరవ.

16. హుంకారి - ఉన్మత్త భైరవ.

17. ఊర్ద్వకేశి - మేఘనాథ భైరవ.

18. విరూభాక్షి - మనోవేగ భైరవ.

19. సుష్కాంగి - క్షేత్రబల భైరవ.

20. నరభోజిని - కరాళ భైరవ.

21. పిత్కరీ - నిర్భయ భైరవ.

22. వైరభారత - బిషిత భైరవ.

23. ధూమ్రాక్షి - ప్రిక్షిస్ట భైరవ.

24. కలహప్రియ - లోకబల భైరవ.

25. ఘోర రక్తాక్షి - ఘడదార భైరవ.

26. విశ్వరూపి - వజ్రహస్త భైరవ.

27. అభయకరి - మహకాల భైరవ.

28. వీర కౌమారి - ప్రచండ భైరవ.

29. చండిక - ప్రళయ భైరవ.

30. వారాహీ - అంతక భైరవ.

31. ముండ ధారిని - భూమిగర్భ భైరవ.

32. రాక్షసి - భీషణ భైరవ.

33. భైరవీ - సంహర భైరవ.

34. త్వంక్షిణి - కులబల భైరవ.

35. ధూమ్రాంకి - రుంఢమాల భైరవ.

36. ప్రేతవాహిని - రక్తాంగ భైరవ.

37. ఖడ్గిని - పింగళాక్షణ భైరవ.

38. ధీర్ఘలంబోష్ది - అపర రూప భైరవ.

39. మాలిని - తారాబలన భైరవ.

40. మంత్ర యోగిని - ప్రజబలన భైరవ.

41. కాళి - కుల భైరవ.

42. చక్రిని - మంత్రనాయక భైరవ.

43. కన్కాళి - రుద్ర భైరవ.

44. భువనేశ్వరి - పీఠమహ భైరవ.

45. ద్రోతకి - విష్ణు భైరవ.

46. మహమారి - వటుకనాథ భైరవ.

47. యమ ధూతి - కఫాల భైరవ.

48. కరాళీ - భూత వేతాళ ( భేతాళ) భైరవ.

49. కేశిని - త్రినేత్ర భైరవ.

50. మాత్రిణి ( మార్టిని) - త్రిపురాంతక భైరవ.

51. రోమజంఖి - వరద భైరవ.

52. నిర్వరణి - పర్వత వాహన భైరవ.

53. విశాలీ - శశివాహన భైరవ.

54. కార్ముఖీ - కఫాల భూషణ భైరవ.

55. తోథ్యామి - సర్వజ్ఞ భైరవ.

56. అధోముఖి - సర్వదేవ భైరవ.

57. ముంఢకర దారిణి - ఈషణ భైరవ.

58. వ్యాక్రిణి - సర్వభూత భైరవ.

59. తుంక్షిణి - ఘోర నాథ భైరవ.

60. ప్రేత రూపిణి - భయంకర భైరవ.

61. ధుర్జది - భుక్తి ముక్తి ఫల భైరవ.

62. ఘోరయ - కాలాగ్ని భైరవ.

63. కరాళి - మహరౌతర భైరవ.

64. విశాలంక - దక్షిణాపస్థిత భైరవ.

ఈ యొక్క 64 నామాల పఠించడం వలన అన్ని రకాల కర్మలు తొలగి భైరవ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పబడింది. ఈ నామాలతో భైరవుడికి అర్చన చేయాలి. ప్రతీ రోజూ ఉదయం పూట, మరియు రాత్రి వేళల్లో చేయాలి అని చెప్పబడింది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS