1.అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.
2.భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు.
4. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
5. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
6.ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు.
7. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
8.పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.
9. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు, అమాయకులు , సున్నితత్వం కలవారు.
10. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.
11. పూర్వఫల్గుణి : ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
12. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
1౩. హస్త : ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు.
14.చిత్త : మీననేత్రులు. గడసరులు.
15.స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు .
16. విశాఖ : ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
17. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు.
18. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.
19. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు, స్ధిర మనసు కలవారు.
20. పూర్వషాడ : సౌహర్ర్ధ హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.
21. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు, కృతజ్ఞత కలిగిన వారు .
22. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి పొందేడివారు , ధనవంతులు.
2౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
24. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.
25. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు, ధనవంతులు, దాతలు.
26. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
27.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు, సంపూర్ణంగులు
*👆 ఫార్వర్డ్ మెసేజ్👆*
No comments:
Post a Comment