బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట.... దీన్నే అందరూ 'బ్రాహ్మణో భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు..... అసలు శ్లోకం ఏమిటంటే:
" అలంకార ప్రియో విష్ణు:
అభిషేక ప్రియః శివ:
నమస్కార ప్రియః భాను:
బ్రాహ్మణో భోజన ప్రియః"
సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది.... దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే
ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము... సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి.....
బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ క్వశ్చన్, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు.... భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట..... నారాయణుడు శివారాధన చేస్తాడట....హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"
కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట... అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని 'బ్రేవ్' మని త్రేన్ప్ తీస్తారని కాదు.....
1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు....
2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు....
3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు....
4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు.....
5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు....
6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు....
బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు ......
౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'
౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'
౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'
౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'
౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'
౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి
౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'
౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'
౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'
౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'
౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.....
౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద
౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'
౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'
౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'
౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్....
ఇదంతా ఎలా సాధ్యమైంది?
కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,
1. బ్రాహ్మణ జన్మ 'విష్ణ్వంశ'
2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారసిద్ధి....
3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'
4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'
5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'
6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'
7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'
8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'
9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'
10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'
11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'
12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'
13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'
14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'
15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'
16. బ్రాహ్మణ గర్జన 'సర్వ భూత సంహారం'
17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'
18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!
దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి. *సేకరణ : - నిమ్మగడ్డ శ్రీధర్*
No comments:
Post a Comment