శ్రీ ఏకవీరా దేవి నిజరూప దర్శనం,
ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహుర్లో వెలసియున్నది. సతీదేవి యొక్క కుడిచేయు ఇక్కడ పడినది చెబుతారు. మిగతా శక్తిపీఠాలలో లోగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకా దేవి. ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరే దేవతలే కాక పరశురామ ఆలయం. దత్తాత్రేయస్వామి ఆలయం, అనసూయామాత ఆలయం, అత్రి మహర్షి, మాతృతీర్ధం మరియు దేవదేవేశ్వరుని మందిరాలు కూడా ఉన్నవి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. తమలపాకులు, వక్కపొడి నూరి ఇస్తారు.
ఎలావెళ్లాలి : రోడ్డు మార్గం – అహ్మదాబాద్ నుండి మహుర్ 717 కి.మీ.
రైలు మార్గం : దగ్గరలోని రైల్వేస్టేషన్ నాందేడ్ (నాందేడ్ నుండి 126 కి.మీ.)
ఓం శ్రీమాత్రే నమః
No comments:
Post a Comment