Wednesday, August 26, 2020

కార్య సిద్ది కొరకు.....

సర్వ భయ నివారణకు ...
"ఓం గరుడధ్వజ నమో నమః "
అని ఏదైనా దేవాలయం లో కుర్చుని 108 సార్లు జపించాలి.

నీటిలో ప్రయాణించునపుడు అపశ్రుతి జరగకుండా ఉండేందుకు ....
"ఓం పర్యంకశాయి నమో నమః" అని జపించాలి.

వివాదాలు తొలగి విజయాలు సిద్ధించేందుకు ...,
"ఓం బలభద్ర నమో నమః " అని జపించాలి.

సంతాన వంతులగుటకు చేయవలసిన జపము....
"ఓం జగత్పతి నమో నమః " 
అని ఇరువురు శుచియై పడుకోవడానికి ముందు మూడు సార్లు జపించాలి.

కార్య సిద్ది కొరకు.....
:ఓం శ్రీ రామ జయరామ జయజయ రామ "
అని 108 సార్లు జపించాలి.

ప్రశాంతత కొరకు....
" ఓం గరుడధ్వజ నమో నమః "
అని జపించిన నదులన్నీ శక్తివంతంగా ప్రశాంతత చేకూరుతుంది.

సర్వఅరిష్టములు తొలగిపోవుటకు .....
" ఓం విశోక నమో నమః" 
అని మీ ఇష్ట దైవాన్ని మొదట తలచుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

భర్త దీర్ఘయుషుడు అవుటకు ....
"నక్షత్రాని చ సర్వాణి యగ్నశైవ పృధ క్రుదక్ 
అశ్విన్య యశ్విన్య విష్ట్యా దీర్గాయుర్జయతే నరః "
అని జపించాలి.




No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS