Monday, May 22, 2023

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించిన వారికి గ్రహ దోషాలు తొలగి విద్యార్థికి విద్య, ధనం అవసరం ఉన్న వారికి ధనం, జ్ఞానం కోరుకున్న వారికి జ్ఞానం లభిస్తాయి. వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుతుంది.

 శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించిన వారికి గ్రహ దోషాలు తొలగి విద్యార్థికి విద్య, ధనం అవసరం ఉన్న వారికి ధనం, జ్ఞానం కోరుకున్న వారికి జ్ఞానం లభిస్తాయి. వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుతుంది.


 శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం



 అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః 


ధ్యానమ్ 

షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||


పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ || 


ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 


గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా || 


నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || 


త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || 


షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |

బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || 


కవిత్వే చ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |

కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || 


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |

యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవమ్ || 


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS