Wednesday, August 26, 2020

వార దిన దేవతలు

వార దిన దేవతలు:.............


ఆదివారం - సూర్యభగవానుడు, నాగదేవతలు,  గ్రామ దేవతలు 

సోమవారం - ఈశ్వరుడు, రుద్రుడు 

మంగళవారం -హనుమాన్, సుబ్రహ్మణ్యం (కుమారస్వామి),  పోలేరమ్మ

బుధవారం - విగ్నేశ్వరుడు, అయ్యప్పస్వామి 

గురువారం - మేధా దక్షిణామూర్తి,  గురు దేవతలు (పురాణాలలో  లో చెప్పాబడిన గురువులు మాత్రమే)

శుక్రవారం - లక్ష్మిదేవి,  (సమస్త స్త్రీ దేవతలు)

శనివారం - వెంకటేశ్వరస్వామి,  లక్ష్మినరసింహస్వామి,  శని దేవుడు  

పౌర్ణమి -  అదిపరశక్తి,  అశ్విని దేవతలు (శాంతరూపదేవతలు) 

అమావాస్య - మాహాలక్ష్మి అమ్మవారు,  పితృదేవతలు,  తంత్రిక దేవతలు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS