Thursday, February 11, 2021

TRIPLE ACTION MOVIES IN TELUGU TRIPLE ROLE MOVIESత్రిపాత్రాభినయ చిత్రాలు. ఒకే కథా నాయకుడు మూడు పాత్రలను ఏక కాలంలో పోషించిన అద్భుత చిత్రాలు.

 TRIPLE ACTION MOVIES IN TELUGU TRIPLE ROLE MOVIES TELUGU MOVIES  త్రిపాత్రాభినయ చిత్రాలు.

ఒకే కథా నాయకుడు మూడు పాత్రలను ఏక కాలంలో పోషించి మెప్పించిన దాన వీర శూర కర్ణ, మైకేల్ మదన కామరాజు, ముగ్గురు మొనగాళ్లు వంటి అద్భుత చిత్రాల సమాహారం.                                                           


1972

కుల గౌరవం

Kula gowram


1977

దాన వీర శూర కర్ణ

Daana veera doors karna


1978

కుమార్ రాజ

Kumaar raaja


1979

శ్రీమద్ విరాట పర్వం -1

Sri madveraata parvam


1979

శ్రీమద్ విరాట పర్వం -2

Sri madveraata parvam


1981

అంతం కాదిది ఆరంభం

Antham kaadidi aarambham


1982

డాక్టర్ సిని ఏక్టర్

Doctor cine actor


1982

పగబట్టిన సింహం

Pagabattina simham


1983

ముగ్గురు మొనగాళ్లు

Mugguru monagallu (sobhan babu)


1983

సిరిపురం మొనగాడు

Siripuram monagaadu


1984

రక్త సంబంధం

Raktha sambandham ( krishna)


1984

బంగారు కాపురం

Bangaaru kaapuram


1989

విచిత్ర సోదరులు

Vichitra sodarulu


1991

మైఖెల్ మదన కామరాజు

Michel madana kaamaraaju


1994

ముగ్గురు మొనగాళ్లు

Mugguru monagaallu

(Chiranjeevi)


1997

బొబ్బిలి దొర

Bobilli dora


2003

హలీవుడ్

Hollywood(upendra)


2012

అధీ నాయకుడు

Adhi naayakudu


2017

జై లవకుశ

Jai lavakusa


2017

అదిరింది

Adirindi


1 comment:

  1. స్వామీ...అంతం కాదిది ఆరంభంలో డ్యూయెల్ రోల్ మాత్రమే

    ReplyDelete

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS