Tuesday, June 23, 2020

వారాహి దేవి #Vaarahi Devi

వారాహి దేవి

🕉 ఈ చిత్రంలో మీరు చూస్తున్నది వారాహి దేవి.. ఈ అమ్మవారు  శాక్తేయం లో  కనిపిస్తారు.  శక్తిని ఉపాసించే  ప్రక్రియే  శాక్తేయము.  వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గునపం, అభయ వరదాలతో  దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. 

 🕉 శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.

🕉 దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు  . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .

 🕉 వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం  కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా  , తాంత్రిక పూజ  జరగపడం సర్వసాధారణం . ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
🕉 వారాహి దీవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి.

+++++++++

శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ 
SRI VARAHI DEVI STOTRAM

   అస్యశ్రీ కిరాతవారాహీ స్తోత్రమంత్రస్య కిరాత వారాహి ఋషిః
    అనుష్టుప్ ఛందః, శత్రునివారిణీ వారాహీ దేవతా,
    తదనుగ్రహేణ సర్వోపద్రవ శాంత్యర్థే జపే వినియోగః

ధ్యానమ్ ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే       II 1 II

స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం
దంష్ట్రాకరాళవచనాం వికతాస్యాం మహారవామ్         II 2 II

ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం
లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీ కృత్వా జగత్త్రయమ్   II 3 II

జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకమ్            II 4 II

దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితామ్ II 5 II

వైరిపత్నికంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికేవస్థితాం సదా                II 6 II

జితరంభోరుయుగళాం రిపుసంహాతాండవీం
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతామ్             II 7 II

విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః                II 8 II

కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ
సర్వ శత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః          II 9 II

విధి విష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః
ఏవం జగత్త్రయక్షోభకారక క్రోధసంయుతామ్                II 10 II

సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహూర్ముహుః
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్.              II 11 II

తేஉపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా               II 12 II

భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం
ఏవం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనమ్         II 13 II

శత్రునాశనరూపాణి కర్మాణి కురుపంచమి
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః               II 14 II

తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం
పాతుమిఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః            II 15 II

మారయాశు మహాదేవి తత్కథాం తేన కర్మణా
ఆదపశ్శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః         II 16 II

నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం
శత్రుగ్రామగృహాందేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా                 II 17 II

ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరమ్        II 18 II

విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం
యథా వశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు.              II 19 II

యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం
ఇదానీమేవ వారాహి భుజ్వేక్షదం కాలమృత్యువత్     II 20 II

మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ      II 21 II

హంతు తే ముసలః శత్రూన్ ఆశనేః పతినాదివ
శత్రుదేహాన్ హలం తీక్ణం కరోతు శకలీకృతాన్               II 22 II

హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే
సింహదంష్ట్రెః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్       II 23 II

పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా
తాంస్తాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా II 24 II

కిముక్తైర్బహుభిర్వాక్యై రచిరాచ్ఛత్రునాశనం
కురు వశ్యం కురుకురు వారాహి భక్తవత్సలే.            II 25 II

ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదమ్          II 26 II

త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే     II 27 II

taaతార్‍క్ష్యారూఢాం సువర్ణాభాం జపత్తేషాం న సంశయ
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృప్య దీయతే            II 28 II

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్          II 29 II

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి      II 30 II

దుర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్
సకలేష్టార్థదా దేవీ సాధక స్తత్ర దుర్లభః                   II 31 II

ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం

Monday, June 22, 2020

SOCIO FANTANTASY GENERAL MOVIES

SOCIO FANTANTASY GENERAL MOVIES


1989
అడవిలో అర్ధరాత్రి
Adavi lo ardharaathari

1989
ముత్యమంత ముద్దు
Mutyamantha muddu

1992
జంబలకిడి పంబా
Jamba lakidi pamba

1993
మాయ లోడు
Maayalodu

1995
అలీ బాబా అద్భుత దీపం
Ali baba adbhutha deepam

1996
జగదేక వీరుడు
Jagadeka veerudu

1997
అడవిలో అన్వేషణ
Adavilo anveshana

1998
ఆల్ రౌండర్
All rounder

2002
షో
Show

2003
శివ పుత్రుడు
Shivaputrudu

2007
మంత్ర
Mantra-1


2007
చంద్రహాస్
Chandrahaas

2007
బంగారు కొండ
Bangaaru konda

2007
అనుమానాస్పదం
Anumaanaspadam

2007
అనసూయ
Anasuuya

2009
కావ్యస్ డైరీ
Kaavya's dairy

2009
అమరావతి
Amaraavathi

2010
యుగానికి ఒక్కడు
Yugaaniki okadu

2011
ఉరిమి
Urimi

2012
మాస్క్
Maask

2012
దేవరాయ
Devaraaya

2012
యుగాంతంhttps://youtu.be/92TuR51YRRc
Yugaantham

2012
పిజ్జా
Pizza

2012
బ్రదర్స్
No 1 judawaa

2013
విల్లా
Villa (pizza-2)

2014
లడ్డూ బాబు
Laddu baabu

2015
రాజు గారి గది
Raaju gaari gadhi-1

2015
అద్భుత ద్వీపం
Adhbutha dweepam

2015
మంత్ర-2
Mantra-2

2017
ఇ ఈ
E ee

2017

అడవిలో లాస్ట్ బస్

Adavilo Last Bus


2018
పిజ్జా
Pizza-3


2018
దివ్యమణి
Divyamani

2019
సవ్య సాచి
Savyasaachi

2019
జాక్ పాట్‌ జ్యోతిక
Jack pot Jyothika

అడవిలో దారేది
Adavilo daaredi



2019
అడవిలో అరుపు
 Adavilo arupu


                   

Sunday, June 21, 2020

SOCIO FANTASAY MOVIES ON RE BIRTH PUNARJANMALU TELUGU MOVIES సోషియో ఫాంటసీ తెలుగు చలన చిత్రములు పునర్జన్మ సినిమాలు పునర్జన్మ నేపథ్యంలో సినిమాలు



SOCIO FANTASAY MOVIES ON RE BIRTH PUNARJANMALU TELUGU MOVIES 
సోషియో ఫాంటసీ  తెలుగు చలన చిత్రములు పునర్జన్మ సినిమాలు పునర్జన్మ నేపథ్యంలో సినిమాలు


మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి
1964
మూగ మనసులు
Mooga manasulu

1988
జానకి రాముడు
Janaki ramudu

1991
ఆత్మ బంధం
Aatma bhandam

2009
మగధీర
Magadheera

2012
ఎందుకంటే ప్రేమంట
Endukante premanta

2012
ఈగ
Eega

2014
మనం
Manam

2016
సోగ్గాడే చిన్ని నాయన
Soggade chinni nayana

2019
ఓ ! బేబి
Oh baby

Saturday, June 20, 2020

SOCIO FANTASY FOREST BACK DROP MOVIES సోషియో ఫాంటసీ ఫారెస్ట్ కు సంబంధించిన చిత్రములు మరియుఅరణ్యములకు, అడవులు కు సంబంధించిన తెలుగు చలన చిత్రములు

SOCIO FANTASY FOREST BACK DROP  MOVIES సోషియో ఫాంటసీ ఫారెస్ట్ కు సంబంధించిన చిత్రములు మరియుఅరణ్యములకు, అడవులు కు సంబంధించిన తెలుగు చలన చిత్రములు


మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి
1971
అడవి వీరులు
Adavi veerulu

1977
అడవి రాముడు
Adavi raamudu (sr ntr)

1978
అడవి మనుషులు
Adavi manushulu

1979
వేటగాడు
Vetagaadu

1983
అడవి సింహాలు
Adavi simhaalu

1983
రాకాసి లోయ
Raakasi loya

1984
మెరుపు దాడి
Merupu daadi

1985
అడవి దొంగ
Adavi donga

1985
అన్వేషణ
Anveshana

1986
అరణ్య కాండ
Aranya kaanda

1986
మన్యం లో మొనగాడు
Manyam lo monagaadu

1986
అడవి రాజా
Adavi raaja

1988
రణధీర
Ranadheera

1989
అడవి లో అభిమన్యుడు
Adavi lo abhimanyudu

1990
బొబ్బిలి రాజా
Bobbili raaja

1990
కొండవీటి దొంగ
Konda veeti donga

1991
కెప్టెన్ ప్రభాకర్
Captain prabhakar

1994
అడవి లో అన్వేషణ
Adavi lo anveshana

1995
అడవి దొర
Adavi dora

1997
ఒసేయ్ రాములమ్మ
Osey raamulamma

1998
అడవి పులి
Adavi puli

1998
నిధి
Nidhi

2000
అడవి
Adavi

2000
అడవి చుక్కా
Adavi chukka

2000
సమ్మక సారక్క
Sammakka saarakka

2001
మృగరాజు
Mrugaraaju

2002
సాహస బాలుడు విచిత్ర కోతి
Sahasa baaludu vichitra kothi
2004
అడవి రాముడు
Adavi raamudu (ప్రభాస్)

2013
సాహసం
Saahasam

2014
అడవిలో అన్నా
Adavi lo anna

2016
కిల్లింగ్ వీరప్పన్
Killing veerappan

2016
మన్యం పులి
Manyam puli

2017
అరణ్యంలో
Aranyam lo

2018
సంజీవని

Sangeevani


RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS