Saturday, March 11, 2023

మాస్ ఫాలోయింగ్ ఉండే యోగాలు :

 మాస్ ఫాలోయింగ్ ఉండే యోగాలు :


1. చంద్రుడు కేంద్రాలలో ఉండి గురు లేక శుక్రుని దృష్టి పొందితే

2. కేంద్రములలో శుభ గ్రహాలు,తృతీయ, షష్ట లాభాలలో పాప గ్రహాలు,

3. లగ్నము, చతుర్థము లో శుభ గ్రహాలు ఉన్నా, లేక లగ్న చతుర్ధ అధిపతులకు శుభ గ్రహాలతో సంబంధం కలిగినా

4. లగ్నాధిపతి కేంద్ర కోణాలలో ఉండి అష్టమములో శుభులు ఉన్నా

5. దశమము లో శుభులు ఉన్నా

దశమాధిపతి శుభులతో కలిసినా

6. భాగ్యాధిపతి రాజ్యం లో ఉండి, రాజ్యాధిపతి తో కలిసినా 

7. భాగ్యాధిపతి లాభము లో, లాభాధిపతి  రాజ్యము లో ఉండి గురువుతో సంబంధం ఉన్నా

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS