Saturday, May 24, 2025

భైరవ మంత్రం

ఓం శ్రీ గురుభ్యోనమః 
ఓం నమః శివాయ సిద్ధం నమః 
అందరికీ నమస్కారం 
మహా మంత్ర సాధకులారా మీరు ముందుగా మిమ్మల్ని రక్షించడం లో విఫలం అవుతున్నారు 
కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి భైరవ మంత్రం చెప్తున్నాను 
ఈ మంత్రాన్ని కనీసం అక్షరం ఒక వేయి సార్లు జపం చేస్తే మంత్రం యొక్క అధి దేవత అనుగ్రహం లభిస్తుంది మంత్రం సిద్ధిస్తుంది 

(*ఓంనమో భగవతి దిగ్బంధనాయ కంకాళీ కాళరాత్రి దుం దుర్గే శుం శూలినీ వటుక భైరవి అర్ధరాత్రి విలాసినీ మహానిసి ప్రతాప కేలినీ మహా జ్ఞాని దేవి సర్వ భూత ప్రేత పిశాచ సర్వజ్వర శానతిని మమభీష్ట మాకర్షయ మహా వటుక భైరవి హూం ఫట్ స్వాహా* )

ప్రతి రోజూ రాత్రి పూట చేయాలి 
ఈ మంత్రాన్ని చేసేవారు ప్రతి రోజూ పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి 
దర్భల చాప మీద నల్లటి గొంగళి రగ్గు పరిచి దానిమీద కూర్చుని జపం చేయాలి 
జపమాల బ్లాక్ హాకీక్ మాల వాడాలి 
లేదా చింతపండు గింజలు తో జపమాల తయారు చేసి వాడండి 
ఈ మంత్రాన్ని ఇంట్లో చేయవచ్చు 
కానీ ఈ మంత్రాన్ని చేసేవారు 
చాపమీద కింద పడుకోవాలి 
ఈ మంత్రాన్ని కనీసం 82 రోజులు చేస్తే మీ అభీష్టం నెరవేరుతుంది 
శివ సంకల్పమస్తు శుభమస్తు.
అంగన్యాస కరన్యాస ఋషిన్యాసము కావాల్సిన వారికి 
హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః 
వీటితో చేయండి 
శివ సంకల్పమస్తు శుభమస్తు.

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS