మూలం : కపాల మోక్షం అను మోక్ష సాధనా గ్రంథం ...
1. *మూలాధార చక్రము* - గణపతి క్షేత్రం (కాణిపాకం)
2. *స్వాధిష్ఠాన చక్రము* - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)
3. *మణిపూరక చక్రము* - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు
4. *అనాహత చక్రం* -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)
5. *విశుద్ధి చక్రము* - మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)
6. *ఆజ్ఞా చక్రము* - శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)
7. *గుణ చక్రం* - దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)
8. *కర్మచక్రం* - శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)
9. *కాలచక్రం* - కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)
10. *బ్రహ్మ చక్రం* - బ్రహ్మ దేవుడి క్షేత్రాలు
( పుష్కర్, చిదంబర క్షేత్రం)
11. *సహస్రార చక్రం* - మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)
12. *హృదయ చక్రం* - అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం)
హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం క్షేత్రం(కర్ణాటక)
13. *బ్రహ్మరంధ్రము* - ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం
🕉 త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు
🔯మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు :
1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు
2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు
3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు
4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు
5.విశుద్ధి చక్రము –నీలం- శని
6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు
7. గుణ చక్రం - ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు
8. కర్మచక్రం - ముదురు వంకాయ రంగు- చంద్రుడు
9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు
10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు
11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు
12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు
13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం.....
సర్వేజనా సుఖినోభవంతు
No comments:
Post a Comment