తిధులు - ఆయా దేవతల పేర్లు..
1. పాడ్యమి - గౌరీ_దేవత (గౌరీ వ్రతం)
2. విదియ - అశ్వని_దేవతలు
3. తదియ - పరశురాముడు (అట్లతద్ది)
4. చవితి - వినాయకుడు (వినాయక చవితి)
5. పంచమి - సర్పదేవతలు (నాగ పంచమి)
6. షష్ఠి - సుబ్రమణ్యస్వామి (సుబ్రమణ్యషష్ఠి)
7. సప్తమి - సూర్యుడు (రధ సప్తమి)
8. అష్టమి - శ్రీ_కృష్ణుడు (కృష్ణాష్టమి)
9. నవమి - శ్రీ_రాముడు (శ్రీ రామనవమి)
10. దశమి - దుర్గాదేవి (విజయదశమి)
11. ఏకాదశి - విష్ణవు, (తొలిఏకాదశి)
12. ద్వాదశి - కూర్మావతారం (క్షేరాబ్ధి ద్వాదశి)
13. త్రయోదశి - శివుడు, శనీశ్వరుడు (శని త్రయోదశి)
14. చతుర్థి - నృసింహస్వామి (నరక చతుర్థి)
15. పూర్ణిమ - సద్గురువులు, గురువులు (గురు పూర్ణిమ)
15. అమావాస్య - లక్ష్మీదేవి (దీపావళి అమావాస్య)
No comments:
Post a Comment