Tuesday, February 25, 2025

#నవ_గ్రహముల_మూల_మంత్రములు!

#నవ_గ్రహముల_మూల_మంత్రములు!

1 *సూర్యుడు – మూల మంత్రము!
    "ఓం ఆ సత్యేన కృష్ణన రాజసా వర్తమానో 
      నివేశయన్న మృతం మర్త్యంచ
      హిరణ్యయేన సవితా రాదేనా 
       దేవోయాటి భువనాని పశ్యన్"
2 *చంద్రుడు – మూల మంత్రము!
    "ఓం ఆప్యాయస్య సమేతుటే 
     విశ్వ తస్సోమ వృష్టియమ్, 
       భవా వాజస్య సంగదే"
3 *కుజుడు – మూల మంత్రము!
     "ఓం అగ్నిర్మూర్దా దివః కకుత్పతి; 
      పృధి వ్యా అయం 
       అపార్మ్ రేతాంగ్స్ సి జస్వతి"
4 *బుధుడు – మూల మంత్రము!
     " ఓం ఉద్భధ్యస్నాగ్నే 
       ప్రతిజా గృహ్యేన మిష్టా 
       పూర్తేసగమ్ సృజే దామయంచ"
5 *గురుడు – మూల మంత్రము!
"    ఓం బృహస్పతే అతి యదర్యో 
       అర్హా ద్యు మ ద్విభాతి క్రతు మజ్జనేషు 
       యద్దీయచ్ఛవసర్త ప్రజాత తడస్మాస్తు 
        ద్రవిణం ధేహి చిత్రంమ్"
6* శుక్రుడు- మూల మంత్రం!
       "ఓం శుక్రంతే అన్యద్య జతంతే 
        అన్యదిషు రూపే అహనీ ద్యోరిహసి
         విశ్వా హిమాయా అవసి స్వధావో
         భద్రాతే పూషన్నిహ రాతిరస్తు"
7 శని – మూల మంత్రము!
"    ఓం శమరగ్ని రగ్ని భిస్కర శ్చన్నస్తపతు
       సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రిదః"
8 *రాహువు – మూల మంత్రము!
      "ఓం క్రయా నశ్చిత్ర ఆభువ దూతీ 
        సదా వృధ స్సఖా కయాష చిష్టయా వృతా"
9 కేతువు – మూల మంత్రము!
"     ఓం కేతుం కృష్ణ వన్న కేతవే పెశో 
      మర్యా ఆపెశసే సముషద్భి రాజాయుధః
"నిత్యమూ పైన తెలిపిన శ్లోకములను పటించుట వలన 
   ఆయురారోగ్య, ఐశ్వర్యములు కలుగును#

#నవగ్రహాలు_దంపత_సమేతంగా 
వారి వారి నామాలతో సహా పైన చూపడం జరిగినది. 
#నవగ్రహాలు చాలా మంది పేర్లు చెప్పగలరేమో కానీ వారిని దంపత సమేతంగా..పేర్లతో పాటు చూడడం అరుదు🙏
#సర్వోజనా_సుఖినోభావంత్!

ఫోటో సేకరణ -#JanakiTippabhatla

No comments:

Post a Comment

RECENT POST

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం‌ ... ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్ శ్రీ...

POPULAR POSTS