Thursday, February 13, 2025

సర్వసిద్దిని చేకూర్చే సూర్యమంత్రము

సర్వసిద్దిని చేకూర్చే సూర్యమంత్రము

 
ఆచరించవలసిన తంత్రము మూలమంత్రము:-


ఆచరించు విధానము
సాధకుడు సూర్యోదయ సమయమున సూర్య భగవాను నికి యెదురుగా కూర్చుండి పై మంత్రమును 108 పర్యాయములు జపించి ఎర్రచందనము కర్రగంధము తీసి ఆ గంధమును నీటిలో కలిపి ఈ నీటిని 108 సార్లు దోసిళ్ళతో తీసి *ఓం హ్రీమ్ ఘృణి సూర్య ఆదిత్యః శ్రీ0* అను మంత్రమును చెప్పుచూ ఆర్ఘ్యమును విడువవలయును. ఈ ప్రకారము ప్రతినిత్యము ఆచరించుచున్న ఆ సాధకునికి ఏ కార్యమునందు అపజయం ఉండదు. ఎటువంటి కష్టమునైనను అవలీలగా దాటగలడు. దీర్ఘాయువు కలుగును. అపమృత్యువు బాధ ఉండదు. అతడి సంతానము కూడా సమర్ధవంతులగుదురు.

No comments:

Post a Comment

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS