అందరికీ స్వాగతం...💐🙏🏼
ప్రతి నెల పౌర్ణమి రోజున గీరి ప్రదక్షిణలు జరుగుతాయి..
ఉదయం 6.గం.లకు ఇంద్రకీలాద్రి కొండ ఎంట్రన్స్ నుంచి మొదలు
మొత్తం 14 km distance కాలినడకన ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది..
6 గం.లకు మొదలై 9.గం.లకు ప్రదక్షిణలు పూర్తవుతాయి.. మూడు గంటలు సమయంలో
అనంతరం కొండపైకి వెళ్లి పరిశుభ్రమై అమ్మవారి దర్శనం చేసుకొనవచ్చు
దేవస్థానం ప్రచార రథం & అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు రథం
గీరి ప్రదక్షిణలో ఉంటాయి. భక్తులు వెనక ముందుగా నడుస్తూ ఉంటారు
ఇంద్రకీలాద్రికి గీరి ప్రదక్షిణలు చేయడం వలన సకల శుభాలు జలుగుతై.. నడవడం మూలన ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది, అలాగే పొద్దున్నే నడవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది,
నెలలో ఒక్కసారి ఈ ప్రదక్షిణలలో అందరూ విచేయండి, అమ్మవారి అనుగ్రహం క్షేత్ర అనుగ్రహం మరింతగా పొందండి ,
ఉదయాన్నే చలి అనుకునే వారు స్వేటర్ వేసుకుని రావచ్చు, ప్రదక్షిణలు తొందరగానే అయిపోతాయి.. మళ్ళీ రోడ్ పై ట్రాఫిక్ ప్రదక్షిణలు చేసే వారికి ఇబ్బంది కలగకుండా,
( వాతావరణం వర్షాలు ఉంటే ప్రదక్షిణ ఉండదు )
🥭 🥥 🍎 🌿 🌼 🌾 🍁
Welcome to VIJAYAWADA.. INDRAKILADRI
ఓం కనకదుర్గాయే నమః
జై కనకదుర్గా.. జై దుర్గా భవాని...
ఓం నమః శివాయ....🕉️ 🙏🏼
౹౹ ఇంద్రకీలాద్రి ౹౹
𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి
#Kanakadurga | #Kanakadurgatemple | #Indrakiladri
#Durga | #DurgaBhavani | #DurgaMalleswara
#Giripradakshina14kms | #Giripradakshina
No comments:
Post a Comment