Sunday, January 9, 2022

గోవు గురించి పూర్తి సమాచారము తెలుసుకుందాం

 గోవు గురించి పూర్తి సమాచారము తెలుసుకుందాం



గోవు పాదాల యందు - పితృదేవతలు ఉంటారు. 


 కాళ్ళ యందు - సమస్త పర్వతములు ఉంటాయి.


 భ్రూమధ్యమున - గంధర్వులు ఉంటారు.


 గోవు దంతముల యందు - గణపతి ఉంటాడు.


 ముక్కున - శివుడు ఉంటాడు.


 ముఖమున - జ్యేష్ఠాదేవి ఉంటుంది.


 కళ్ళయందు - సూర్యుడు ఉంటాడు.


 గోవు చెవుల యందు - శంఖు చక్రములు ఉంటాయి.


 కంఠమునందు - విష్ణుమూర్తి ఉంటాడు.


 భుజమున - సరస్వతి ఉంటుంది.


 రొమ్మున - నవ గ్రహములు కొలువై ఉంటాయి.


 వెన్నులో - వరుణ దేవుడు , అగ్ని దేవుడు ఉంటారు.


 తోక యందు - చంద్రుడు ఉంటాడు.


 చర్మమున - ప్రజాపతి ఉంటారు.


 గోవు రోమాల్లో- త్రిలోకాల్లోఉన్న దేవతలు ఉంటారు.

అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు, గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు.. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది

 మహాలయ పక్షాల్లో గోసేవ చేసుకున్న గోవుకు  గో గ్రాసం పెట్టిన గోశాలను శుభ్రం చేసినా పితృ దేవతలు ఆశీర్వదిస్తారు.జాతకం లో పితృ దోషం వున్నవారికి దోషం తొలగుతుంది. 

హిందువులందరూ గోసేవ చేయండి గోపూజ చేయండి గోమాతను రక్షించండి.

ఎల్లప్పుడూ గోసేవ పుణ్య ఫలితాన్ని  ప్రసాదిస్తుంది.

 జై గోమాత

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS