Wednesday, June 7, 2023

త్రిపురాంతకేశ్వరుని నాలుగుద్వారములు

త్రిపురాంతకేశ్వరుని నాలుగుద్వారములు

తూర్పు : శివాపురం ( వినుకొండ త్రిపురాంతకం రోడ్డుమీద)శ్రీ కామాక్షి సమేత సిద్దమల్లేశ్వరుడు
దక్షిణం :కొచ్చెర్లకోట(కుంటనుండి దొనకొండ పోవుదారిలో రోడ్డుమీద) శ్రీ గంగా పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వర స్వామి
పడమర : గడ్డమీదపల్లి (యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం దగ్గర)ఈశ్వరుడు
ఉత్తరం: శతకోడు (ముటుకుల,శతకోడు దారిలో రోడ్డుమీద) శతకోటేశ్వరుడు

ఈ నాలుగు క్షేత్రాలు కుమార గిరి క్షేత్రానికి నాలుగు ద్వారాలు వీటిని అన్నిటినీ ఒక్కరోజులో చూసి రావచ్చు సొంత వాహనాల్లో వెళ్లడం ఉత్తమం
త్రిపురాంతకం క్షేత్రము తో పాటు ఈ నాలుగు ఆలయాలను అభివృద్ధి చేస్తే మరుగున పడ్డ కుమార గిరి ప్రదక్షిణ మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది...

ధన్యవాదాలు: శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ గారికి 
మీ మణి దీప్ 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS