Sunday, August 13, 2023

అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ చేసే విధానం

  "అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ చేసే విధానం 

🔱 ప్రదక్షిణ చేస్తున్నప్పుడుకానీ, చేశాకకానీ ఏకో రికా కోరరాదు. ఎందుకంటే.. శివుడికి తెల్సు మన కు ఎప్పుడు, ఏమివ్వాలో.. శివుడు మనకు కోటి రూపాయలివ్వాలని అనుకుంటే, మనం లక్ష అడి గితే లాభముంటుందా?!
🔱 365 రోజులు - 24×7 ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేయచ్చు. పౌర్ణమిరోజు చేస్తే ఎక్కువ పుణ్యమని ఉండదు.
🔱  గిరిప్రదక్షిణ మౌనంగా / భక్తిపాటలు పాడు తూ / భజనచేస్తూ / కీర్తనలు పాడుతూ చేయచ్చు. రాజకీయాలు /సినిమాముచ్చట్లు /ఇతరముచ్చ ట్లాడుతూ చేయద్దు, అది మహాపాపం.
🔱 మనం తిరిగేది ఏదోక కొండచుట్టూ కాదు. సాక్షా త్తు పరమేశ్వరుడి చుట్టూ. కనుక గిరిప్రదక్షిణ చేసే టప్పుడు మర్రిచెట్టుకింద ధ్యానంలోనున్న దక్షిణా మూర్తిని (శివుడ్ని) మనసులో పెట్టుకోవాలి.
🔱 గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలి. కుడివైపు దేవత లు / సిద్ధపురుషులు /మహామహా యోగులు ప్రద క్షిణ చేస్తుంటారు. వారికి మనం అడ్డుగా పోరాదు.
🔱 మనం గిరిప్రదక్షిణ ఎక్కడ మొదలుపెడితే అక్కడకేవచ్చి పూర్తిచెయ్యాలి.
🔱 గిరిప్రదక్షిణ చేసేటప్పుడు దార్లో కనిపించేవారికి ఏదోకొంత దానంచేయండి. దార్లో శునకాలు / కోతు లు కనబడితే వాటికి బిస్కెట్లు / పండ్లు పెట్టండి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS