Wednesday, August 30, 2023

దశమహావిద్యా స్తుతి

 దశమహావిద్యా స్తుతి



మహా విద్యా మహా కాళి ప్రియ సఖి |

గౌరీ కౌశికి నమః విఖ్యాతే నమో స్తుతే ||1||


ముండ మాలా విభూషితే నీల రూపిణీ |

ఏకజాత నీల సరస్వతి నమః విఖ్యాతే తారా నమో స్తుతే ||2||


రుధిర పాన ప్రియే ఖండిత శిరో రూపిణీ |

రక్త కేసి ఛిన్న బాల నామ విఖ్యాతే ఛిన్నమస్త నమోస్తుతే ||3||


షోడశకళా పరిపూర్ణే ఆదిశక్తి రూపిణీ |

శ్రీ విద్యా పంచ వక్త్రనామ విఖ్యాతే షోడషీ నమోస్తుతే||4||


పాశాంకుశ దారి దుర్గమా సుర సంహారిణి |

శతాక్షి శాకంభరీ నామ విఖ్యాతే భువనేశ్వరీ నమో స్తుతే ||5||


అరుణాంబర ధారి ప్రణవరూపిణీ యోగేశ్వరి |

ఉమా నామ విఖ్యాతే త్రిపుర భైరవి నమోస్తుతే ||6||


ధుష్టా భిచార ధ్వంశిని కాకధ్వజ రధరూడే |

సుతర తర సే నామ విఖ్యాతే ధూమావతీ నమో స్తుతే ||7||


పీతాంభర ధారి శత్రుభయ నీవారిణి |

జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమో స్తుతే ||8||


అర్ధచంద్రధారి కదంబ వన వాసిని |

వాగ్దేవీ సరస్వతీ నామ విఖ్యాతే మాతంగి నమోస్తుతే||9||


సువర్ణ కాంతి సుమాన్వితా మహా విష్ణు సహచారిణి |

భార్గవీ మహా లక్ష్మి నామ విఖ్యాతే కమలా నమో స్తుతే ||10||


ఫల స్తుతి

దశమహావిద్యా స్తోత్రం సర్వశత్రు రోగ నివారణం

సర్వ సంపత్కరం పుత్ర పౌత్రాది వర్ధనమ్

No comments:

Post a Comment

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS