Wednesday, May 2, 2018

వివిధ గ్రహ. దోష నివారణకు..గణపతి పూజా.

వివిధ గ్రహ. దోష నివారణకు..గణపతి పూజా... విదానం.
నవగ్రహములో ఏ గ్రహ దోషం వున్నా ఈ క్రింది విధముగా బుధవారం గణపతిని అరదించుట ద్వార గ్రహ దోష నివారణ లబించును.అది.....
సూర్య గ్రహ దోష నివారణకు..
ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
చంద్ర గ్రహ దోష నివారణకు..
వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
కుజ గ్రహ దోష నివారణకు..
రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
బుధ గ్రహ దోష నివారణకు..
మరకత గణపతిని అర్చించాలి.
గురు గ్రహ దోష నివారణకు..
పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
శుక్ర గ్రహ దోష నివారణకు..!!
స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
శని గ్రహ దోష నివారణకు..
నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
రాహు గ్రహ దోషానికి..
మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
కేతు గ్రహ దోష నివారణకు..
తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.
పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS