Friday, May 17, 2024

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం

*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం*


*మే 18 శనివారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర జయంతి సందర్భంగా...*

నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః
శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః  || 1 ||

జయయై చంద్ర రూపాయై చండికాయై నమో నమః
శాంతి మావహ మనో దేవి వాసవ్యై తే నమో నమః  ||2 ||

నందాయైతే నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
పాహిణః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః ||3 ||

అపర్ణాయై నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
నమః కమల హస్తాయై వాసవ్యై తే నమో నమః ||4 ||

చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః
సుముఖాయై నమస్తే స్తు వాసవ్యై తే కులాలయే ||5||

కమలాలయే నమస్తే స్తు విష్ణు నేత్ర కులాలయే
మృడాన్యైతే నమస్తే స్తు వాసవ్యై తే నమో నమః ||6 ||

నమః శీతల పాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియం నోదేహి మాతస్వమ్ వాసవ్యై తే నమో నమః || 7 ||

త్వత్పాద పద్మ విన్యాసం చంద్ర మండల శీతలం
గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||

ఓం బాలారూపిణి విద్మహే | పరమేశ్వరి ధీమహి తనః కన్యా  ప్రచోదయాత్ ||

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS