Thursday, January 4, 2018

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.



తమిళనాడు/అరుణాచలం: పంచభూత స్థలాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.ఈ ఏడాది మొత్తం 13 పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ సమయాలను ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.
జనవరి 1 (సోమవారం) ఉదయం 10.30 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.30 గంటలు
జనవరి 30 (మంగళవారం) రాత్రి 9.36 గంటల నుంచి మరుసటి రోజు (బుధవారం) రాత్రి 7.26 గంటలు
మార్చి 1 (గురువారం) ఉదయం 8.13 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6.30 గంటలు
మార్చి30 (శుక్రవారం) రాత్రి 7.16 గంటల నుంచి మరుసటి రోజు (శనివారం) సాయంత్రం 6.19 గంటలు
ఏప్రిల్‌ 29 (ఆదివారం) ఉదయం 7.05 గంటల నుంచి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 6.50 గంటలు
మే 28 (సోమవారం) రాత్రి 7.37 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) రాత్రి 8.30 గంటలు
జూన్‌ 27 (బుధవారం) ఉదయం 9.35 గంటల నుంచి మరుసటి రోజు (గురువారం) ఉదయం 10.20 గంటలు
జూలై 26 (గురువారం) అర్ధరాత్రి 12.20 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) వేకువజామున 2.25 గంటలు
ఆగస్టు 25 (శనివారం) సాయంత్రం 4.05 గంటల నుంచి మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం 5.40 గంటలు
సెప్టెంబరు 24 (సోమవారం) ఉదయం 8.02 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.45 గంటలు
అక్టోబర్‌ 23 (మంగళవారం) రాత్రి 10.45 గంటల నుంచి మరుసటి రోజు (బుధవారం) రాత్రి 10.50 గంటలు
నవంబర్‌ 22 (గురువారం) మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12.02 గంటలు
డిసెంబర్‌ 22 (శనివారం) ఉదయం 10.45 గంటల నుంచి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 8.30 గంటల వరకు గిరి ప్రదక్షిణకు అనుకూల సమయమని ఆలయ నిర్వాహ కులు తెలిపారు.






తమిళనాడు/అరుణాచలం: పంచభూత స్థలాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.

ఈ ఏడాది 2018 మొత్తం 13 పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ సమయాలను ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

జనవరి 1

(సోమవారం) ఉదయం 10.30 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.30 గంటలు

జనవరి 30

(మంగళవారం) రాత్రి 9.36 గంటల నుంచి మరుసటి రోజు (బుధవారం) రాత్రి 7.26 గంటలు

మార్చి 1

(గురువారం) ఉదయం 8.13 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6.30 గంటలు

మార్చి30

(శుక్రవారం) రాత్రి 7.16 గంటల నుంచి మరుసటి రోజు (శనివారం) సాయంత్రం 6.19 గంటలు

ఏప్రిల్‌ 29

(ఆదివారం) ఉదయం 7.05 గంటల నుంచి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 6.50 గంటలు

మే 28

(సోమవారం) రాత్రి 7.37 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) రాత్రి 8.30 గంటలు

జూన్‌ 27

(బుధవారం) ఉదయం 9.35 గంటల నుంచి మరుసటి రోజు (గురువారం) ఉదయం 10.20 గంటలు

జూలై 26

(గురువారం) అర్ధరాత్రి 12.20 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) వేకువజామున 2.25 గంటలు

ఆగస్టు 25

(శనివారం) సాయంత్రం 4.05 గంటల నుంచి మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం 5.40 గంటలు

సెప్టెంబరు 24

(సోమవారం) ఉదయం 8.02 గంటల నుంచి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8.45 గంటలు

అక్టోబర్‌ 23

(మంగళవారం) రాత్రి 10.45 గంటల నుంచి మరుసటి రోజు (బుధవారం) రాత్రి 10.50 గంటలు

నవంబర్‌ 22

(గురువారం) మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12.02 గంటలు

డిసెంబర్‌ 22

(శనివారం) ఉదయం 10.45 గంటల నుంచి మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 8.30 గంటల వరకు గిరి ప్రదక్షిణకు అనుకూల సమయమని ఆలయ నిర్వాహ కులు తెలిపారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS