Friday, February 18, 2022

మొలతాడు గురించి చాలామందికి తెలియని విషయాలివే.! ఎందుకు కడతారు.? మగవారికి ఎందుకు?

 మొలతాడు గురించి చాలామందికి తెలియని విషయాలివే.! ఎందుకు కడతారు.? మగవారికి ఎందుకు?



సమాజంలో కొన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయో.ఎందుకు ఆచరించాలో చాలా మందికి తెలియదు.


అమ్మ చెప్పింది.నాన్నమ్మ పెట్టుకోమందని, కట్టుకోమని చెప్పిందని కట్టేసుకుంటారు.అయితే అందులో మగవాళ్లు అందరు మొలతాడు కట్టుకుంటారు కానీ .చాలా మందికి అది ఎందుకు కట్టుకుంటారో తెలియదు.సాధార‌ణంగా చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు.అయితే వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు.


ఆడ‌వారు ధ‌రించ‌రు.


సాధార‌ణంగా చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు.


అయితే వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు.ఆడ‌వారు ధ‌రించ‌రు.


చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌.ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ట‌.


మొలతాడులో చాలా రకాలు ఉన్నాయి.మొలతాడులో చాలా రకాలు ఉన్నాయి.చిన్నతనంలో బంగారం, వెండి మొలతాడులు కడుతారు పెద్దలు.మొలతాడుకు పిన్నీసులు వంటి పెట్టరాదు.చిన్నతనంలో బంగారం, వెండి మొలతాడులు కడుతారు పెద్దలు.మొలతాడుకు పిన్నీసులు వంటి పెట్టరాదు.


మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంద‌ట‌.దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించార‌ట‌.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS