కూర్చున్న హనుమాన్, నిల్చున్న గణపతి ఒకే చోట ఉంటే అక్కడ జపం చేస్తే అది యే దేవతా మంత్రమైన తప్పకుండ సిద్దిస్తుంది 🌿ఇలా ఇద్దరు కూర్చునే గణపతి నిలుచుని, నిలుచునే ఆంజనేయులు కూర్చుని ఉండడం దుర్లభ అలభ్య యోగం ఇంట్లో కూడా ఇలా ఫోటోలు ఏర్పాటు చేసుకోవచ్చు 🌿🌹....
ఇద్దరు ఇలాంటి బంగిమల్లో ఉన్న క్షేత్రాలు చాలా తక్కువ... కర్నూలు దగ్గర కాల్వబుగ్గ లో ఒక మాతాజీ వారి ఆశ్రమం లో ఇలా ఏర్పాటు చేసుకొన్నారు వీరిద్దరిని, మంత్రాలయం అనుభందం క్షేత్రము పంచముఖి లో ఇలానే కూర్చున్న హనుమాన్, నిల్చున్న గణపతి ఉంటారు... వీళ్ళు అలభ్య మూర్తులు కానీ అనుగ్రహం మాత్రం జెట్ జెంబో స్పీడ్....
ఫోటోలు
గోకర్ణ క్షేత్ర శ్రీ మహా గణపతి
హంపి క్షేత్ర మారుతి (చక్ర తీర్థ యంత్రోద్ధారక ఆంజనేయులు, వ్యాస రాజ ప్రతిష్ట )
సేకరణ
మీ
మణి ద్వీప్


No comments:
Post a Comment