ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్ట ఫలితం ఉంటుంది, దానికి గురువు దానిని అందిస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి, లక్ష్యాన్ని సాధించడానికి గురువు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అత్యంత విశ్వాసంతో, దృఢ సంకల్పంతో మంత దీక్ష చేస్తే, ఆ మంత్రం చేసే వ్యక్తికి ఫలితాలు లభిస్తాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు.
నేను పాటించిన సాధన నియమాలు?
1.మంత్ర దీక్షలో ఉన్నపుడు అమ్మవారు పరీక్ష పెడుతుంది.ఎవరైన మనల్ని ఏమైన అంటే రియాక్ట్ అవ్వకూడదు మన శక్తి వేస్ట్ అవుతుంది కర్మ create అవుతుంది
2.నేను రోజు హోమాలు చేస్తూ ఉంటాను పీఠంలో రోజూ జపం చేస్తాను కొన్ని వేల హోమాలు చేసాను ఇప్పటికి. మనం దీక్షలో ఉన్నపుడు మనల్ని ఎవరైన తిడితే మన పాప కర్మలు తిట్టిన వారికే వెళతాయి మనం పవిత్రం అవుతాం కాబట్టి peaceful దీక్ష చేయాలి
3.రోజు జపాలు హోమాలు నిర్వహిస్తే తీవ్రమైన fire ఉంటుంది మనలో జాగ్రత్తగా శక్తి ని కాపాడుకోవాలి.మనం దీక్షలో ఉన్నపుడు ఎవరైన తిడితే అమ్మవారి కే వదిలేయాలి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది మనం రియాక్ట్ అయితే కర్మ create అయి శక్తి వేస్ట్ అవుతుంది
4.మనం దీక్షలో ఉన్నపుడు ఎక్కువ problems వస్తాయ్ తట్టుకోవాలి తట్టుకొని ముందుకు వెళితే మంత్రం సిద్ది తొందరగా అవుతుంది ఊరికే రియాక్ట్ అయితే ఇంకో జన్మ తీసుకోవాలి తర్వత సాదన కోసం
.jpg)
No comments:
Post a Comment