ఏఫ్రియల్ నెల సాయి డైరీలో ముఖ్యాంశాలు: ఏఫ్రియల్-1: A). రాధాకృష్ణమాయి ఆధ్వర్యంలో వంటలు, ప్రసాదాలు తయారు చేయడం ప్రారంభం. B). నారాయణ మహదేవ్ తోసర్ సాయిని దర్శించుట. C). నారాయణ మహాదేవ్ తోసర్ నిర్మించిన హనుమాన్ మందిరం. D). హనుమంతుడి విగ్రహం పైన "ఓం శ్రీ సాయి హనుమాన్" అని చెక్కించుట. E). బాబా వఝే అనే భక్తుడిచే " శ్రీ సత్యనారాయణ వ్రతం" చేయించుట. F). బాబా వఝేకి 25/- రూ:లు దక్షిణ ఇప్పించటం. G). " శ్రీ సాయిసత్య చరిత్ర" అనే పుస్తకం విడుదల. H). "శ్రీ శిరిడి సాయినాథులు" అనే పుస్తకం విడుదల. ఏఫ్రియల్-3: A). ఉపాసనీ బాబా కాశీలో నిర్వహించిన శత చండీయాగం. B). కాశీలో ఉపాసనీ బాబా ఏర్పాటుచేసిన అన్నదానం. C). కాశీలో ఉపాసనీ బాబా సాయికి, గురువులకి ఉత్తరక్రియలు చేయుట. D). ఉపాసనీ బాబా ఏర్పాటు చేసిన అన్నదానానికి కాశీ బ్రాహ్మణుల నిరాకరించుట. ఏఫ్రియల్ -4: A). కృష్ణాజిల్లా గుడివాడ వెంట్రప్రగడలో సాయి మందిరంలో శ్రీ. బి.వి నరసింహస్వామిజీ గారి చేతులమీదుగా ధుని ప్రారంభం. B). నాగరత్నమ్మ గారికి వచ్చిన దద్దుర్ల వ్యాధి ఊదితో నయమగుట. C). వెంకటరత్నం, నాగరత్నమ్మ గార్ల దంపతులు సాయి మందిరానికి శంకుస్థాపన చేయుట. D). వెంట్రప్రగడ గ్రామంలో సాయి మందిరం ప్రతిష్ట. E). శ్రీ. బి.వి. నరసింహస్వామీజీ గారి చేతుల మీదుగా చలువరాతి రూపంలో ఉన్న బాబా గారి విగ్రహ ప్రతిష్ట. ఏఫ్రియల్ -5: A). శ్రీ సాయి శరణానందుల వారి జననం. B). శ్రీరామనవమికి షిరిడి వచ్చిన భక్తులకు బాబా ప్రసాదం వితరణ. C). రాజమండ్రి శ్రీరామ్ నగర్ లో "శ్రీ సాయి రామ మందిరం ప్రతిష్ట". D). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహరాజ్ రచించిన "ఓం శ్రీ సాయిరాం" కోటి లేఖనం. E). సాయిభక్తులతో కలసి గురుదేవులు శ్రీఆదిపూడి మోహన్ రావు మహారాజ్, దుర్గాంబ గారి చేతుల మీదుగా ఏర్పాటుచేసిన కోటి స్థూపం. F). కోటి స్థూపం చుట్టూ భక్తులు 108 ప్రదక్షిణాలు చేయుట. ఏఫ్రియల్ -6: A). డాక్టర్ రాజారామ్ సీతారాం కాపాడిగారి జననం. B). డా: రాజారాం వైద్య విద్య చదవడానికి సాయి ఇచ్చిన ప్రోత్సాహం. C). డా: రాజారాం వైద్య విద్యను పూర్తి చేయుట. D). శ్రీ షిరిడి సాయిబాబా ఆఫ్ సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో (డివైన్ టచ్) అనే పుస్తకం విడుదల. ఏఫ్రియల్ -7: A). బి.వి. పురి సాయి మందిరంలో దేవ్ బాబా చేతుల మీదుగా ధుని ప్రారంభం. B). నారాయణ పురోహిత్ గారికి వచ్చిన స్వప్నం. C). దీక్షిత్ వాడా గృహ ప్రవేశం. D). దీక్షిత్ వాడా మ్యూజియంగా మార్పు చేయుట. ఏఫ్రియల్ -9: శ్రీ సాయి బాబా పూజా విధి సగుణోపాసన అనే పుస్తకం విడుదల. ఏఫ్రియల్ -10: A). పిఠాపురంలో దత్త బృందావనం ప్రతిష్ట. B). ఉపాసనీ మహారాజ్ ఓంకారేశ్వర పుణ్యక్షేత్ర దర్శనం. C). ఓంకారేస్వరంలో ఉపాసనీ బాబాకి కలిగిన అనుభవం. ఏప్రిల్-11: A). శిరిడిలో శ్రీరామ నవమి, ఉరుసు ఉత్సవాలు ప్రారంభం. B). శ్రీ సాయి రాధాకృష్ణ విగ్రహాల ప్రతిష్ట. C). శ్రీ సాయి ఆశ్రమం-2 ప్రారంభోత్సవం. D). శ్రీ సాయిబాబా సద్గురు చరిత్ర పుస్తకం విడుదల. ఏప్రిల్- 13: A). దేవ్ బాబా జననం (హేమాడ్ పంతు మనుమడు). B). వినాయక దాజీ భావే గారు సద్గురువు కోసం అన్వేషణ. C). శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వచ్చిన కృష్ణాబాయిని బాబా రక్షించుట. ఏప్రిల్- 14: భగవాన్ రమణ మహర్షి దేహత్యాగం. ఏప్రిల్ -15: A). శ్రీ సాయిపాదానంద రాధాకృష్ణ స్వామి జననం. B). అణ్డాచించిణీకర్ సాయి సాన్నిధ్యం చెందుట. C). వామన గోండ్ కర్ సాయి సాన్నిధ్యం చెందుట. ఏప్రిల్ -16: A). ములేశాస్త్రి సాయి సాన్నిధ్యం చెందుట. B). శ్రీ రామకృష్ణ పరమహంస గారు సమాధి చెందటం. C). కోర్టు ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించి సంస్థానాన్ని ట్రస్టీలకి అప్పగించటం. D). కలియుగ దత్తావతార శ్రీ సాయినాథ చరిత్ర పుస్తకం విడుదల. ఏప్రిల్- 21: A). తెనాలి రామలింగేశ్వర పేట లో శ్రీ సాయిబాబా మందిరం విగ్రహ ప్రతిష్ట. B).షిరిడీలో ముఖదర్శనం హాలు ప్రారంభోత్సవం. ఏప్రిల్ - 22: A). సర్ శంకర్ నాయర్ గారి నిర్యాణం. B). బాలాషింపీ కుమారుడు రఘునాథ్ షింపీకి కుమారుడి జననం. ఏప్రిల్ -23: నెల్లూరు విద్యానగర్ లో శ్రీ సాయిబాబా మందిరం ప్రతిష్ట. ఏప్రిల్- 25: A). The incredible Saibaba - (The Life and Miracles of a Modern day Saint) పుస్తకం విడుదల. B). ఆనందాశ్రమ వ్యవస్థాపకులు రామదాసు గారు సాయి సమాధిని దర్శించుట. C). శ్రీ ఆలూరు గోపాలరావు గారు జననం. ఏప్రిల్ - 26: శ్యామా సాయి సాన్నిధ్యం చెందుట. ఏప్రిల్ -28: A). డాక్టర్ కేశవ భగవాన్ గవాంకర్ జననం. B). డాక్టర్ కేశవ భగవాన్ గవాంకర్ సాయిని దర్శించుట. B). బాబా ఇచ్చిన శాలువా ని పెద్దవాడైన గవాంకర్ కి శ్యామా ఇవ్వడం. ఏప్రిల్- 30: A). అక్కల్ కోట్ కర్ మహారాజ్ సమాధి చెందటం. B). లక్ష్మీబాయ్ షిండే అనారోగ్యం. C). చందూలాల్ మెహతా గారి అనుభవం. D). శ్రీ ఆలూరు గోపాలరావుగారి పదవీ విరమణ.
Subscribe to:
Post Comments (Atom)
RECENT POST
నవ విధ శాంతులు
నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...
POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...
No comments:
Post a Comment