Sunday, July 23, 2023

సాంబ్రాణి



సాంబ్రాణి


సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 😊🌺👌💯

గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో 
ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. 😊🌺

ఆదివారం😊
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, 
ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.😊🌺

సోమవారం😊
దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.😊🌺

మంగళవారం😊
శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. 
కంటి దృష్టిలోపాలుండవు. 
అప్పుల బాధ తొలగిపోతుంది. 
కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.😊🌺

బుధవారం🙂
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.😊🌺

గురువారం😊
గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. 
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.😊🌺

శుక్రవారం🙂
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
శుభకార్యాలు చేకూరుతాయి. 
అన్నింటా విజయాలుంటాయి.🌺😊

శనివారం😊🌺
 సోమరితనం తొలగిపోతుంది. 
ఈతిబాధలుండవు. 
శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు🙂🌺
(సేకరణ)
జై శ్రీ హరే కృష్ణ🙏
*సర్వేజనాసుఖినోభవంతు*🌹

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS