Wednesday, September 10, 2025

మురుగన్ యొక్క17ముఖ్యమైనదేవాలయాలు..!

మురుగన్

యొక్క17ముఖ్యమైనదేవాలయాలు..!
ఆయాప్రదేశాలప్రకారంఏరియల్ వ్యూలోచూస్తే ఓం రూపంలోఉంటాయి."ఓం"పాయింట్ కర్ణాటకనుండి మొదలై కేరళలోముగుస్తుంది.ఆయాఅద్భుతమైన దేవాలయాలజాబితా.!
 1.తిరుపరకుంద్రం
 2.తిరుచెందూర్
 3.పళని
 4.స్వామిమలై
 5.తిరుత్తని
 6.సోలైమలై(పాలముధిచోలై)
 7.మారుధమలై
 8.వడపళని(చెన్నై)
 9.వైదీశ్వరన్ కోవిల్ ముత్తుకుమారసామి
 10.నాగపట్నం సిక్కల్
 11.త్రిచి వయలూర్
 12.ఈరోడ్ సెన్నిమలై
 13.గోపి పచమలై
 14.కరూర్ వెన్నైమలై
 15.కర్ణాటకకుక్కేసుబ్రమణ్యఆలయం
 16.కర్ణాటకఘాటిసుబ్రమణ్యఆలయం
 17.కేరళహరిపాడ్ ఆలయం

No comments:

Post a Comment

RECENT POST

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.  నాగదేవత...

POPULAR POSTS