మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామికి విశ్రాంతి కొరకు మరియు అపరాన్న సమయంలో దర్శనం సరికాదు అని
మధ్యాహ్నం మహా నైవేద్యం పెట్టిన అనంతరం స్వామి వారి విశ్రాంతి కొరకు దేవాలయం మూసి వేస్తారు మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి 04 గంటల వరకు వుండే సమయాన్ని అపరాన్న సమయము అంటారు అంటే ( మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు "పెద్దలకు" పితృతర్పణాలు వంటి సంబంధించినటువంటి కాలం కావున ఆ సమయంలో దర్శించకూడదని 99% ఆలయాలను మూసివేస్తారు )
కావున భక్తులు ఉదయం గాని లేదా సాయంత్రం గాని మాత్రమే దేవాలయాల్ని దర్శించుకోవాలని మనవి
జ్యోతిర్లింగాలకు మరియు శక్తి పీఠాలు వంటి ఆలయాలకు మాత్రం సమయం వేరే విధంగా ఉంటుంది.
తెలంగాణలో ఉండే అన్ని ఆలయాలు కూడా మధ్యాహ్నం మూసి వేయడం జరుగుతుంది.
*కావున మన శివాలయానికి వచ్చే భక్తులు గమనించగలరని మనవి*
.jpg)
No comments:
Post a Comment