స్నానం చేసే నీటి లో రెండు స్పూన్ల కాఫీ పౌడర్ కలుపుకుని స్నానం చేస్తే నర దృష్టి పోతుంది
చేసిన పాపాల నుండీ విముక్తి కోసం గంగా జలం కలుపుకోవాలి
ఆదాయం పెరగడానికి, వ్యాపారం లో లాభాలు రావడానికి గులాబీ అత్తరు కలుపుకుని తల స్నానం చెయ్యాలి.
రెండు స్పూన్లు పసుపు స్నానపు నీటిలో రోజూ కలుపుకుంటే త్వరగా వివాహం అవుతుంది.
పేరు ప్రతిష్టలు పెరగడానికి రోజ్ వాటర్ కలుపుకోవాలి.
స్ఫటిక పొడి కలుపుకుని స్నానం చేస్తే చేస్తున్న ప్రయత్నాలలో త్వరగా అభివృద్ధి వస్తుంది .
.jpg)
No comments:
Post a Comment