Tuesday, May 30, 2023

శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు

💐 శివాలయాలు💐
💐శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు 💐

💐మహానంది 💐
శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.
బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
💐ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )
కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
💐ఆదిలాబాద్ జిల్లాలోని  శ్రీ బుగ్గా రామేశ్వరాలయం
ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
💐కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో  నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్
💐అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
💐వరంగల్ జిల్లా  వెయ్యిస్తంభాల గుడి
ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.
ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
💐ద్రాక్షారామం ఈశివలింగం
 పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
💐భీమవరంలో సోమేశ్వరుడు.
ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు
💐కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.
ఇక్కడికి కాకులు అసలు రావు
💐గుటూరు జిల్లా చేజర్ల
ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . 
లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే  శవంకుళ్లిన వాసన వస్తుంది.
  ఉత్తరభాగంలో నీరుపోస్తే  అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
💐బైరవకొన ఇక్కడ కాకులు రావు.
అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
💐యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు
💐శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట
💐కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.
6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.
💐శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.
💐అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ  స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
💐కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.
ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.
మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
💐మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.
నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
💐కంచి.
 ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.
💐తమిళ నాడు తిరు నాగేశ్వరము 
ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.
💐చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS