Sunday, May 28, 2023

. శ్రీ నరసింహనామరత్నావళి

.    శ్రీ నరసింహనామరత్నావళి 


1) ప్రహ్లాదవరద నరసింహా
2) దానవసంహర నరసింహా 
3) యోగీశ్వరేశ్వర నరసింహా 
4) చందనచర్చిత నరసింహా 
5) కుంకుమాంకిత నరసింహా 
6) లక్ష్మీమనోహర నరసింహా 
7) నారదసన్నుత నరసింహా 
8) రుద్రస్వరూపా నరసింహా 
9) ఋషిగణపూజిత నరసింహా 
10) ఘటికాచలేశా నరసింహా 
11) సింహాచలేశా నరసింహా 
12) అహోబలేశా నరసింహా
13) ధర్మపురివాసా నరసింహా 
14) పాతకభంజన నరసింహా
15) పాశవిమోచన నరసింహా 
16) సాలగ్రామధర నరసింహా 
17) సంతానప్రద నరసింహా
18) వేదాంతసారా నరసింహా 
19) వేదవేద్యా నరసింహా
20) గర్జనభీకర నరసింహా
21) గరుడవాహానా నరసింహా
22) జటాజూటధర నరసింహా
23) మేఘగంభీరా నరసింహా 
24) కశ్మలభంజన నరసింహా  
25) వేదాద్రివాసా నరసింహా
26) వేదగిరిస్థిత నరసింహా 
27) జ్వాలామాలా నరసింహా
28) వజ్రశరీరా నరసింహా
29) సంసారతారక నరసింహా
30) పుష్కరాక్షా నరసింహా
31) నిర్గుణామాత్మా నరసింహా
32) నిరవధిసుఖదా నరసింహా
33) కేశిసంహారక నరసింహా
34) శంఖచక్రధర నరసింహా
35) దివ్యప్రభావా నరసింహా
36) శతక్రతువందిత నరసింహా
37) భవ్యప్రభావా నరసింహా
38) అరిష్టభంజన నరసింహా 
39) మాయాతీతా నరసింహా
40) మందస్మితానన నరసింహా 
41) రోగాపహారా నరసింహా
42) అభిచారభంజన నరసింహా
43) ఉత్పాతవారక నరసింహా
44) అపమృత్యునాశక నరసింహా
45) అన్నస్వరూపా నరసింహా
46) శబ్దబ్రహ్మా నరసింహా
47) వనమాలాధర నరసింహా
48) వరసిద్ధిదాయక నరసింహా
49) భక్తరక్షకా నరసింహా
50) భానుకోటిరూపా నరసింహా 
51) భావనాతీత నరసింహా 
52) మత్స్యస్వరూపా నరసింహా 
53) మంగళదాయక నరసింహా 
54) లసన్మకుటధర నరసింహా 
55) సాలగ్రామరూపా నరసింహా
56) గదాపద్మధర నరసింహా
57) సర్పభయహరా నరసింహా
58) చోరభయహరా నరసింహా 
59) వ్యాఘ్రభయహరా నరసింహా
60) గ్రహపీడహరా నరసింహా 
61) ఆయుష్యవర్ధక నరసింహా 
62) తులనాతీతా నరసింహా 
63) తులసిమాలాధర నరసింహా 
64) ధనసంవర్ధక నరసింహా 
65) ధాన్యరాశిప్రద నరసింహా  
66) మార్గబాంధవా నరసింహా
67) ఖట్వాంగధరా నరసింహా 
68) ముద్గరహస్తా నరసింహా 
69) కచ్ఛపరూపా నరసింహా 
70) క్షీరాబ్ధివాసా నరసింహా 
71) బ్రహ్మాండరూపా నరసింహా 
72) భావగ్రాహీ నరసింహా
73) సనకాదివందిత నరసింహా 
74) మంత్రస్వరూపా నరసింహా
75) మంత్రరాజా నరసింహా 
76) యంత్రస్వరూపా నరసింహా
77) తంత్రస్వరూపా నరసింహా
78) వజ్రదంష్ట్రా నరసింహా
79) కరుణాసాగర నరసింహా 
80) స్తంభోద్భవా నరసింహా 
81) విద్యానిధానా నరసింహా 
82) మృత్యుంజయా నరసింహా 
83) క్షుత్పిపాసహర నరసింహా
84) రక్షణాకృతీ నరసింహా
85) దురితాపహారీ నరసింహా 
86) గురుమూర్తీ నరసింహా
87) గుహ్యాతిగుహ్యా నరసింహా 
88) శంకరరక్షక నరసింహా 
89) పద్మపాదార్చిత నరసింహా 
90) జామదగ్న్యవందిత నరసింహా 
91) నరఘోషవారక నరసింహా 
92) క్రోడస్వరూపా నరసింహా 
93) సారంగధరా నరసింహా
94) దహరాకాశా నరసింహా 
95) ఘృణిమండలచర నరసింహా 
96) త్రైలోక్యవందిత నరసింహా 
97) బలోత్సాహప్రద నరసింహా 
98) బుద్ధిప్రదాయక నరసింహా 
99) నిర్విశేషా నరసింహా  
100) అష్టసిద్ధిప్రద నరసింహా
101) నిర్మలమానస నరసింహా 
102) నిర్వికల్పా నరసింహా
103) అగ్నిజిహ్వా నరసింహా
104) చండవిక్రమా నరసింహా
105) మకరకుండలధర నరసింహా 
106) నిష్కళంకా నరసింహా
107) నిరవద్యా నరసింహా
108) అణుస్వరూపా నరసింహా 
        
          జయ జయ జయ జయ నరసింహా 
          జయ జయ జయ జయ నరసింహా 
          జయ జయ జయ జయ నరసింహా 
          జయ జయ జయ జయ నరసింహా 
            
             సర్వం శ్రీ నరసింహ దివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS