Sunday, May 28, 2023

🌷 ఏకాక్షరీ మంత్రాలు

 ఏకాక్షరీ మంత్రాలు 


ఓం : ప్రణవాన్ని జపించిన దివ్యజ్ఞానము కల్గును

ఐం : సరస్వతీమంత్రము అఖండమైన విద్య లభించును

హ్రీం : మాయాబీజము. దీని జపముచే సర్వశక్తులూ లభించును

క్లీం : మన్మధ బీజము. దీని జపముచే లోకవశీకరణము లభించును 

శ్రీo : లక్ష్మీబీజము. అఖండ ఐశ్వర్యప్రాప్తి

గం : గణపతిబీజము. సర్వవిఘ్నములు తొలగించును

ద్రాo : దత్తాత్రేయబీజము. దత్తానుగ్రహసిద్ధి కల్గును

హూo : క్రోధబీజము. సర్వశత్రువినాశనము కల్గును

క్రీం: కాళీబీజము కాళీ ప్రసన్నమగును

సోం : ఆర్యోగం నిచ్చే చంద్రబీజము

జూo : మృత్యుంజయ బీజము

ధూం : ధూమవతీ బీజము. శత్రూచ్ఛాటనము జరుగును

త్రీo : తారాబీజము. ఈ మంత్రముచే తారా సిద్ధి కల్గును

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS