Tuesday, May 30, 2023

సింహాచలం గిరి ప్రదక్షిణ

 సింహాచలం గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం బయో టాయ్లెట్లు, మెడికల్ క్యాంపు లు, అంబులెన్స్ లు ఎక్కడెక్కడ వున్నాయో తెలియజేయు నమూనా పి.డి.ఎఫ్... కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావలెనని దేవస్థాన ఈ.ఓ సూర్యకళ గారు తెలియజేసితిరి.*

No comments:

Post a Comment

RECENT POST

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.  నాగదేవత...

POPULAR POSTS