Tuesday, May 30, 2023

శీఘ్రంగా కష్టాలను తొలిగించే శ్రీమహాగణపతి స్తోత్రం శ్రీమహాగణపతి అథర్వశీర్షోపనిషత్

శీఘ్రంగా కష్టాలను తొలిగించే శ్రీమహాగణపతి స్తోత్రం
శ్రీమహాగణపతి అథర్వశీర్షోపనిషత్

..శాంతి మంత్రపాఠము..
ఓం భద్రం కర్ణేభి శ్శృణుయామ దేవాః.
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః.
స్థిరైరంగైస్తుష్టువాగ్‍ం సస్తనూభిః .
వ్యశేమ దేవహితం యదాయుః.

ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః .
స్వస్తి నః పూషా విశ్వవేదాః.
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః .
స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
ఓం శాంతిః .  శాంతిః. శాంతిః...

గణపతి అథర్వశీర్ష ఉపనిషత్
ఓం లం నమస్తే గణపతయే.
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి.
త్వమేవ కేవలం కర్తాఽసి.
త్వమేవ కేవలం ధర్తాఽసి.
త్వమేవ కేవలం హర్తాఽసి.
త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి.
త్వం సాక్షాదాత్మాఽసి నిత్యం. 1..

.. మహాగణపతి స్వరూప తత్త్వం..
ఋతం వచ్మి..  సత్యం వచ్మి. 2..
అవ త్వం మాం. అవ వక్తారం.
అవ శ్రోతారం. అవ దాతారం.
అవ ధాతారం.
అవానూచానమవ శిష్యం. 3..
అవ పశ్చాత్తాత్. అవ పురస్తాత్.
అవోత్తరాత్తాత్. అవ దక్షిణాత్తాత్.
అవ చోర్ధ్వాత్తాత్. అవాధరాత్తాత్.
సర్వతో మాం పాహి పాహి సమంతాత్. 4..

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః.
త్వమానందమయస్త్వం బ్రహ్మమయః.
త్వం సచ్చిదానందాద్వితీయోఽసి.
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి. 5..

సర్వం జగదిదం త్వత్తో జాయతే.
సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి.
సర్వం జగదిదం త్వయి లయమేష్యతి.
సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి.
త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః.6..
త్వం చత్వారి వాక్పదాని. 
త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః.
త్వం దేహత్రయాతీతః. 
త్వం కాలత్రయాతీతః.
త్వం మూలాధారస్థితోఽసి నిత్యం.7..

త్వం శక్తిత్రయాత్మకః. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం.
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం..
రుద్రస్త్వమిద్రస్త్వ మగ్నిస్త్వం..
వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం..
బ్రహ్మభూర్భువఃస్వరోం. 8..

.. గణేశ మంత్రం..
గణాదిం పూర్వముచ్చార్య 
వర్ణాదీం స్తదనంతరం. 
అనుస్వారః పరతరః. అర్ధేందులసితం. 
తారేణ ఋద్ధం. 
ఏతత్తవ మనుస్వరూపం. 
గకారః పూర్వరూపం. 
అకారో మధ్యమరూపం.
అనుస్వారశ్చాంత్యరూపం.
బిందురుత్తరరూపం.
నాదః సంధానం. సంహితాసంధిః.
సైషా గణేశవిద్యా. గణకఋషిః.
నిచృద్గాయత్రీచ్ఛందః.
శ్రీమహాగణపతిర్దేవతా.
ఓం గం గణపతయే నమః.9..

.. గణేశ గాయత్రీ..
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి.  
తన్నో దంతిః ప్రచోదయాత్. 10..

.. ధ్యాన గణేశ రూపం..
ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం.
రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం. రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం. రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం.

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం.
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం  స యోగీ యోగినాం వరః. 11..

.. అష్ట నామ గణపతి..
నమో వ్రాతపతయే .నమో గణపతయే . నమః ప్రమథపతయే . నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ .
విఘ్ననాశినే శివసుతాయ .
శ్రీవరదమూర్తయే నమో నమః. 12..

.. ఫలశ్రుతి..
ఏతదథర్వశీర్షం యోఽధీతే. 
స బ్రహ్మభూయాయ కల్పతే.
స సర్వ విఘ్నైర్నబాధ్యతే. 
స సర్వతః సుఖమేధతే.
స పంచమహాపాపాత్ప్రముచ్యతే.
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి.
సాయంప్రాతః ప్రయుంజానః పాపోఽపాపో భవతి. ధర్మార్థకామమోక్షం చ విందతి.13..

ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయం.
యో యది మోహాద్దాస్యతి. 
స పాపీయాన్ భవతి.
సహస్రావర్తనాద్యం యం కామమధీతే
తం తమనేన సాధయేత్. 14..

అనేన గణపతిమభిషించతి- 
స వాగ్మీ భవతి.
చతుర్థ్యామనశ్నన్ జపతి-
స విద్యావాన్ భవతి.
స యశోవాన్ భవతి. 
ఇత్యథర్వణవాక్యం. బ్రహ్మాద్యాచరణం విద్యాన్న బిభేతి కదాచనేతి. 15..

యో దూర్వాంకురైర్యజతి- 
స వైశ్రవణోపమో భవతి.
యో లాజైర్యజతి- స యశోవాన్ భవతి 
స మేధావాన్ భవతి.
యో మోదకసహస్రేణ యజతి- 
స వాంఛితఫలమవాప్నోతి.
యః సాజ్యసమిద్భిర్యజతి-
స సర్వం లభతే స సర్వం లభతే. 16..
అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయిత్వా- సూర్యవర్చస్వీ భవతి.
సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసంనిధౌ వా జప్త్వా- సిద్ధమంత్రో భవతి.

మహావిఘ్నాత్ప్రముచ్యతే. మహాదోషాత్ప్రముచ్యతే.
మహాపాపాత్ప్రముచ్యతే.
మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే.
స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి.
య ఏవం వేద.. ఇత్యుపనిషత్. 17..

.. శాంతి మంత్రం.
ఓం భద్రం కర్ణేభి శ్శృణుయామ దేవాః .
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః.
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః .
వ్యశేమ దేవహితం యదాయుః.

ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః .
స్వస్తి నః పూషా విశ్వవేదాః.
స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః .
స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
ఓం శాంతిః . శాంతిః. శాంతిః..

ఇతి శ్రీగణపత్యథర్వశీర్షం సంపూర్ణమ్
డా।। శంకరమంచి రామకృష్ణశాస్త్రి పిహెచ్.డి.
20-06-2022

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS