Tuesday, May 30, 2023

అష్టముఖి_గండభేరుండ_జ్వాలా_నృసింహ_మూల_మంత్రం:-

#అష్టముఖి_గండభేరుండ_జ్వాలా_నృసింహ_మూల_మంత్రం:-

 మూలమంత్రాన్ని భక్తితో చదివినవారికి సర్వకార్యవిజయము శత్రునాశనము, ఐశ్వర్యం, సర్వరోగనివారణం, జనాకర్షణ గౌరవమర్యాదలు మనోభీష్ట సిద్ధి కలుగుతాయి. మూల మంత్రాన్ని క్రింద ఇస్తున్నాను 

1.ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ అఘోర పక్ష మహామారుతీ పక్షిరాజాయ శరభసాళ్వ ప్రాణాపహారాయ సకల శత్రుసంహార కారణాయ మాం రక్ష రక్ష ఘ్రౌ౦ ఫట్ స్వాహా 
(ఇతి గండభేరుండ మూలం)

2. ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ ఆది నృసింహాయ హిరణ్యాక్ష కుక్షిఛేదనాయ స్తంభోద్భవాయ దానవ సకల గ్రహ వినాశాయ మాం రక్ష రక్ష క్షౌ౦ ఫట్ స్వాహా 
(ఇతి నృసింహ మూలం)

3. ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ అఘోర వ్యాఘ్రరాజాయ మహిష రాక్షస ప్రాణాపహారాయ మహామదోన్మత్తాయ మహాహస్తాయ ఝౌ౦ ఫట్ స్వాహా 
(ఇతి వ్యాఘ్ర మూలం)

4.ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ ఆది హాయగ్రీవాయ సకల మూఢత్వ విమోచనాయ సకలవేద సకలశాస్త్ర సకల విద్యాధరాయ సకల శత్రుక్షోభాయ సకలైశ్వర్య ప్రదాయ  హౌ౦  ఫట్ స్వాహా 
(ఇతి హయగ్రీవ మూలం)

5. ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ ఆది వరాహాయ అష్టదారిద్య్ర ధ్వంసనాయ అష్టైశ్వర్య ప్రదాయ అష్టపుత్ర ప్రదాయ ఆఖలైశ్వర్యాయ హుం ఫట్ స్వాహా 
(ఇతి వరాహ మూలం)

6.ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ అఘోర మహాదానవేంద్రాయ సర్వ గ్రహోచ్చాటనాయ సకల రాక్షస సంహారణాయ సకల సురాసుర వందితాయ సకల జీవ నివాసస్థితాయ హ్రా౦ ఫట్ స్వాహా 
(ఇతి ఆంజనేయ మూలం)

7. ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ ఘోరపక్ష మహామారుత పక్షి గరుడాయ అష్ట మహా నాగకులాంతకాయ అష్ట మహా సర్వ విష భక్షణాయ జరామరణ వర్జితాయ జగదీశ్వరాయ క్షీ౦ ఫట్ స్వాహా 
(గరుడ మూలం)

8 . ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ భల్లూక మహారాజాయ భయనివారణాయ భక్తిప్రియాయ భక్త ప్రసన్నముఖాయ భక్తముఖ రంజితాయ ఫ్రొ౦ ఫట్ స్వాహా 
(ఇతి భల్లూక మూలం)
 #yogiraj_mahesh_vaidya

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS