Wednesday, August 26, 2020

శ్రీ రామనామ మహిమ

💐💐శ్రీ రామనామ మహిమ💐💐


శ్రీ రామ రామ రామేతి, 
రమే రామే మనోరమే! 
సహస్రనామతత్ తుల్యం,
 రామనామ వరాననే!!......... 🌷🙏

పరమశివుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పెను, 
నిన్ను దర్శించెడు వారందరికీ అఖండానందమును
ప్రసాదించు ఓ భవానీ...!   
వినుము.      శ్రీ రామ రామ రామ, 
అని శ్రీ రామనామమును వరుసగా మూడు పర్యాయములు పఠించినచో, విష్ణు సహస్ర,  నామమును వేయిసార్లు పఠించుటతో సమానము. కనుక శ్రీరామనామమును ఆ విధముగా పఠించి, ఎల్లరును
 సులభముగా తరింతురు గాక!!.........🌷🙏

No comments:

Post a Comment

RECENT POST

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి , అఖండ ధన రాజయోగం కోసం మీకోసం.............!!  కుబేర మంత్రం : (ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యదీప్తాయै ధనధాన్య...

POPULAR POSTS