Monday, December 15, 2025

గుంటూరు నుండి పుణ్యక్షేత్రముల దూరము గుంటూరు నగరానికి రెండు వందల 200 కిలోమీటర్లు లోపుగా ఉన్న 180 దేవాలయముల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది దర్శించదగినవి


గుంటూరు నుండి పుణ్యక్షేత్రముల దూరము* *వీటిల్లో మీరు ఎన్ని దేవాలయములు దర్శించారు?* *ముందుగా గుంటూరు నగరానికి దగ్గర ఉన్నవి అన్నీ దర్శించండి* *గుంటూరు నగరానికి రెండు వందల 200 కిలోమీటర్లు లోపుగా ఉన్న 180 దేవాలయముల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది దర్శించదగినవి* *ఒక్కసారి పూర్తిగా చదవగలరు*
Sl No. Name of the Village No. of KMS
1 గుంటూరు  - రామ నామ క్షేత్రం  - 0 Kms
2 గుంటూరు  - అగస్త్యేశ్వర స్వామి  - 0 Kms
3 గుంటూరు (కొత్తపేట)  - గౌడీయ మఠము  - 2 Kms
4 గుంటూరు (పట్టాభిపురం)  - స్వయంసిద్ధ కాళీ పీఠం (కాళీ దేవి)  -4 Kms
5 గుంటూరు (సంపత్ నగర్)  - శారదా పరమేశ్వరీ   - 4 Kms
6 గుంటూరు (సంపత్ నగర్)  - అయ్యప్ప స్వామి  - 4 Kms
7 గుంటూరు (ఆర్.అగ్రహారం)  - లక్ష్మి నరసింహ స్వామి  - 5 Kms
8 ఏటుకూరు (గుంటూరు)  - ఆంజనేయ స్వామి (79 అడుగులు)  - 6 Kms
9 గుంటూరు (బృందావన గార్డెన్స్)  - వేంకటేశ్వర స్వామి  - 6 Kms
10 ఆగతవరప్పాడు (గుంటూరు)  - నవ శక్తి  దేవి (నవ శక్తి క్షేత్రము)  - 7 Kms
11 గుంటూరు (మల్లారెడ్డి నగర్)  - రాధ కృష్ణ చంద్ర స్వామి  - 7 Kms
12 నల్లపాడు (గుంటూరు)  - లక్ష్మి నరసింహ స్వామి (కొండ)  - 9 Kms
13 పెదకాకాని (గుంటూరు)  - మల్లేశ్వర స్వామి (రాహు - కేతు పూజ)  - 10 Kms
14 పెదకాకాని (హైవే మీద) (గుంటూరు)  - చిన్న శింగణాపూర్ శనీశ్వర స్వామి  -11 Kms
15 కైలాసగిరి (పేరేచర్ల) (గుంటూరు)  - కైలాసనాథేశ్వర స్వామి (కొండ)  -13 Kms
16 నంబూరు (కాళీగార్డెన్స్)  - కాళీ దేవి (కాళీగార్డెన్స్)  - 13 Kms
17 చౌడవరం (గుంటూరు)  - సిందూర కార్యసిద్ధి ఆంజనేయ స్వామి (దత్త పీఠం)  -14 Kms
18 ఉప్పలపాడు  - పక్షుల కేంద్రము  - 14 Kms
19 నంబూరు (హైవే)  - దశావతార వేంకటేశ్వర స్వామి  - 15 Kms
20 గుంటూరు (అంకిరెడ్డి పాలెం)  -వరసిద్ది విఘ్నేశ్వర స్వామి (క్రేన్ వారిది)  -15 Kms
21 చౌడవరం (దాసరిపాలెం)  - లలితా దేవి (లలితా పీఠము)  - 15 Kms
22 దాసరిపాలెం (చిలకలూరి పేట హైవే)  - గాయత్రి దేవి  - 16 Kms
23 నారాకోడూరు  - గాయత్రి శక్తీ పీఠం (గాయత్రి దేవి)  - 17 Kms
24 అమీనాబాద్ (ఫిరంగిపురం వద్ద)  - మూలంకురేశ్వరి  స్వామి  - 18 Kms
25 చేబ్రోలు (పొన్నూరు రోడ్డు)  - బ్రహ్మ దేవాలయం  - 19 Kms
26 వడ్లమూడి (క్వారీ) (తెనాలి రోడ్డు)  - బాలకోటేశ్వర స్వామి  - 20 Kms
27 సంగం జాగర్లమూడి (తెనాలి రోడ్డు)  - సంగమేశ్వర స్వామి  - 21 Kms
28 కొలకలూరు  - అగస్త్యేశ్వర స్వామి  - 22 Kms
29 నవులూరు (మంగళగిరి)  - నాగేంద్ర స్వామి  - 24 Kms
30 మంగళగిరి  - శివాలయం  - 25 Kms
31 మంగళగిరి  - నరసింహ స్వామి (కొండ)  - 26 Kms
32 కంఠంరాజు కొండూరు  - మహంకాళీ అమ్మవారు  - 26 Kms
33 నంది వెలుగు  - అగస్త్యేశ్వర స్వామి  - 26 Kms
34 మోదుకూరు  - కనకదుర్గా దేవి  - 28 Kms
35 తెనాలి  - వేంకటేశ్వర స్వామి (నాగేంద్ర స్వామి పుట్ట)  - 29 Kms
36 ఈమని  - అగస్త్యేశ్వర స్వామి  - 30 Kms
37 తెనాలి (గంగానమ్మ పేట)  - రామలింగేశ్వర పర్వత వర్ధనీ  - 30 Kms
38 వేమవరం (ఫిరంగిపురం)  - కోటి లింగాలు (మహాకాళీశ్వర స్వామి)  - 30 Kms
39 కొండవీడు (ఇస్కాన్)  - రాధాకృష్ణులు, జగన్నాధ స్వామి  - 31 Kms
40 ఉండవల్లి గుహలు  - అనంతపద్మనాభ స్వామి  - 31 Kms
41 పొన్నూరు  - ఆంజనేయ స్వామి, భావనారాయణ స్వామి  - 32 Kms
42 నాగులపాడు (పెదనందిపాడు)  - సుబ్రహ్మణ్య స్వామి  - 32 Kms
43 కొలనుకొండ (వడ్డేశ్వరం)  - రాధ గోకులానంద స్వామి  - 32 Kms
44 పెనుమాక  - వేంకటేశ్వర స్వామి  - 32 Kms
45 చెంఘీజ్ ఖాన్ పేట  - వెన్నముద్ద వేణుగోపాల స్వామి   - 33 Kms
46 సీతానగరం  - ఆంజనేయ స్వామి  - 33 Kms
47 వైకుంఠపురం (వడ్డమాను)  -భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి (సనాతన ధర్మక్షేత్రం)  -33 Kms
48 కట్టమూరు (పొన్నూరు)  - నాగేంద్ర స్వామి  - 33 Kms
49 విజయ కీలాద్రి (సీతానగరం)  - వేంకటేశ్వర స్వామి (కొండ)  - 33 Kms
50 వైకుంఠపురం కొండ  - వేంకటేశ్వర స్వామి  - 34 Kms
51 అనంత వరం కొండ  - వేంకటేశ్వర స్వామి  - 34 Kms
52 సత్తెనపల్లి  - వేణుగోపాల స్వామి  - 34 Kms
53 కొండవీడుకోట కొండ  - గోపీనాధ స్వామి  - 35 Kms
54 పెదకూరపాడు  - నాగ మల్లేశ్వర స్వామి  - 35 Kms
55 తాళ్లాయిపాలెం  - మహా శివుడు (శైవ క్షేత్రము)  - 37 Kms
56 వెంకటపాలెం  - అవధూత పోలయ్య స్వామి  - 37 Kms
57 విజయవాడ  - కాళీమాత (త్రిశక్తీ పీఠం)  - 37 Kms
58 విజయవాడ (సీతమ్మ వారి పాదాలు)  - శనీశ్వర స్వామి  - 38 Kms
59 మున్నంగి  - కాలభైరవ స్వామి  - 38 Kms
60 కంచికచర్ల  - మల్లేశ్వర స్వామి  - 38 Kms
61 విజయవాడ (కొండ)  - కనకదుర్గా దేవి  - 38 Kms
62 విజయవాడ (పటమట)  - మరకత రాజరాజేశ్వరీ దేవి  - 38 Kms
63 అమరావతి  - అమరేశ్వర స్వామి  - 39 Kms
64 యనమలకుదురు  - రామలింగేశ్వర స్వామి  - 39 Kms
65 వెంకటపాలెం  - వేంకటేశ్వర స్వామి (నూతన దేవాలయం)  - 39 Kms
66 మాచవరం (విజయవాడ)  - ఆంజనేయ స్వామి  - 39 Kms
67 విజయవాడ (సత్యనారాయణ పురం)  - శివరామకృష్ణ క్షేత్రం  - 39 Kms
68 విజయవాడ (కొత్తపేట)  - సుబ్రహ్మణ్య స్వామి (కొండ మీద)  - 40 Kms
69 మల్లాది  - వేంకటేశ్వర స్వామి (వట వృక్షము)  - 42 Kms
70 కొండ పాటూరు  - పోలేరమ్మ అమ్మవారు  - 43 Kms
71 చందోలు  - బగాళాముఖి దేవి  - 43 Kms
72 గొల్లపూడి (విజయవాడ)  - అయ్యప్ప స్వామి  - 43 Kms
73 పోరంకి (విజయవాడ)  - సూర్య నారాయణ స్వామి  - 44 Kms
74 ఇస్స పాలెం  - మహంకాళీ అమ్మవారు  - 45 Kms
75 చిలుమూరు  - ఉభయ రామేశ్వర స్వామి  - 45 Kms
76 గోవాడ  - బాలకోటేశ్వర స్వామి  - 47 Kms
77 బొప్పూడి  - ఆంజనేయ స్వామి  - 48 Kms
78 బొప్పూడి  - నరసింహ స్వామి (కొండ)  - 48 Kms
79 ముస్తాబాద్ (గన్నవరం)  - రామలింగేశ్వర స్వామి  - 51 Kms
80 భట్టిప్రోలు  - భౌద్ధ స్తూపం  - 52 Kms
81 ఖాజీ పాలెం (అల్లూరు)  - లక్ష్మి నరసింహ స్వామి  - 53 Kms
82 బాపట్ల  - భావనారాయణ స్వామి, సూర్యలంక బీచ్  - 54 Kms
83 జిల్లేల మూడి  - జిల్లేల మూడి అమ్మవారు  - 54 Kms
84 కేసరపల్లి (దుర్గాపురం)  - దత్తాత్రేయ స్వామి  - 54 Kms
85 బుద్దాం  - పవన కుమార స్వామి  - 57 Kms
86 యిసుక దర్శి  - నరసింహ స్వామి  - 62 Kms
87 కోటప్పకొండ  - దక్షిణామూర్తి స్వామి  - 64 Kms
88 గన్నవరం (చిక్కవరం)  - శ్రీ క్షేత్ర హనుమంత పురం  - 64 Kms
89 ఆగిరిపల్లి  - వ్యాఘ్ర నరసింహ స్వామి  - 65 Kms
90 ఉయ్యురు  - వీరమ్మ తల్లి అమ్మవారు  - 65 Kms
91 చీరాల  - వీర రాఘవ స్వామి, వాడరేవు బీచ్  - 66 Kms
92 పరిటాల  - ఆంజనేయ స్వామి  - 66 Kms
93 తోటపల్లి  - దుగ్గిరాల బాలరావమ్మ అమ్మవారు  - 67 Kms
94 మంటాడ  - కళ్యాణ వేంకటేశ్వర స్వామి  - 68 Kms
95 రాచూరు (భట్టిప్రోలు)  - లక్ష్మి నారాయణ  స్వామి  - 69 Kms
96 నర్సింగ పాడు  - కాశీ విశ్వేశ్వర స్వామి  - 70 Kms
97 రామకూరు  - రామలింగేశ్వర స్వామి (కొండ)  - 72 Kms
98 బొల్లాపల్లి  - నరసింహ స్వామి (కొండ)  - 74 Kms
99 మైలవరం  - వేంకటేశ్వర స్వామి  - 76 Kms
100 చేజర్ల   - కపోతేశ్వర స్వామి  - 77 Kms
101 కేతవరం (బెల్లంకొండ)  - లక్ష్మి నరసింహ స్వామి  - 77 Kms
102 హనుమాన్ జంక్షన్  - ఆంజనేయ స్వామి  - 78 Kms
103 శ్రీకాకుళం  - ఆంధ్ర మహా విష్ణువు  - 79 Kms
104 మోర్జంపాడు  - బుగ్గ మల్లేశ్వర స్వామి  - 79 Kms
105 నల్లూరు (రేపల్లె)  - లక్ష్మి నారాయణ  స్వామి  - 79 Kms
106 మోర్తోట  - ముక్తీశ్వర స్వామి  - 80 Kms
107 అవనిగడ్డ  - లక్ష్మి నారాయణ  స్వామి  - 80 Kms
108 మోపి దేవి  - సుబ్రహ్మణ్య స్వామి  - 81 Kms
109 పావులూరు (ఇంకొల్లు)  - ఆంజనేయ స్వామి  - 81 Kms
110 గుత్తికొండ బిలం  - గుహ 101 సొరంగాలు (పరమేశ్వర లింగం)  - 84 Kms
111 మాదిపాడు  - గుత్తెమ్మ తల్లి అమ్మవారు  - 85 Kms
112 సింగరకొండ (అద్దంకి)  - శ్రీఆంజనేయ స్వామి  - 85 Kms
113 విజయవాడ  - కనకదుర్గా దేవి (కొండ)  - 87 Kms
114 మొవ్వ  - వేణుగోపాల స్వామి   - 87 Kms
115 వినుకొండ  - శనీశ్వర స్వామి  - 87 Kms
116 నడవకుదురు (చల్లపల్లి)  - లక్ష్మి నారాయణ  స్వామి  - 87 Kms
117 అద్దంకి  - నగరేశ్వర స్వామి  - 88 Kms
118 ఘంటసాల  - జలధీశ్వర స్వామి  - 90 Kms
119 వినుకొండ  - గుంటి ఆంజనేయ స్వామి  - 90 Kms
120 డోకిపర్రు  - వేంకటేశ్వర స్వామి  - 90 Kms
121 పెద ముక్తేవి (మొవ్వ)  - లక్ష్మి నారాయణ  స్వామి  - 91 Kms
122 పెదకళ్లేపల్లి  - దుర్గ నాగేశ్వర స్వామి  - 94 Kms
123 మాగల్లు  - లక్ష్మి నరసింహ స్వామి  - 94 Kms
124 మాణికేశ్వరం  - మల్లేశ్వర స్వామి  - 98 Kms
125 మదమంచిపాడు  - వీరాంజనేయ స్వామి  - 98 Kms
126 వేమవరం (కవటవరం)  - కొండలమ్మ అమ్మవారు  - 98 Kms
127 వేమవరం  - కొండలమ్మ అమ్మవారు  - 99 Kms
128 గురజాల  - వీర భద్ర స్వామి  - 100 Kms
129 మల్లవరం  - వేంకటేశ్వర స్వామి  - 100 Kms
130 హంసల దీవి  - వేణుగోపాల స్వామి   - 101 Kms
131 అడిగొప్పుల  - నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు  - 104 Kms
132 వాడపల్లి  - నరసింహ స్వామి  - 104 Kms
133 మచిలీపట్నం  - నాగేశ్వర స్వామి  - 104 Kms
134 మచిలీపట్నం (బుట్టయ్య పేట)  - వరద దత్తాత్రేయ స్వామి  - 104 Kms
135 దైదా  - అమరలింగేశ్వర స్వామి  - 106 Kms
136 పెనుగంచిప్రోలు  - లక్ష్మి తిరుపతమ్మ  - 106 Kms
137 మట్టపల్లి  - లక్ష్మి నరసింహ స్వామి  - 107 Kms
138 సింగరాయపాలెం  - సుబ్రహ్మణ్య స్వామి   - 107 Kms
139 మేడపి  - ఆంజనేయ స్వామి  - 108 Kms
140 చిలకలపూడి  - పాండురంగ స్వామి  - 108 Kms
141 రాట్నలకుంట (పెదవేగి)  - రాట్నలమ్మ తల్లి  - 109 Kms
142 చదలవాడ  - రఘు నాయక స్వామి  - 110 Kms
143 వేదాద్రి  - లక్ష్మి నరసింహ స్వామి  - 112 Kms
144 మచిలీపట్నం (మంగినపూడి బీచ్)  - దత్తాత్రేయ స్వామి (దత్త రామేశ్వరం)  - 117 Kms
145 సత్రశాల  - మల్లిఖార్జున స్వామి  - 121 Kms
146 రాయవరం (గుర్రప్పకొండ)  - కొండ గురునాథ స్వామి  - 121 Kms
147 సోమవరప్పాడు  - గుంటి గంగాభవానీ అమ్మవారు  - 122 Kms
148 త్రిపురాంతకం  - బాలత్రిపుర సుందరి  - 123 Kms
149 ముక్త్యాల  - ముక్తీశ్వర స్వామి  - 123 Kms
150 చీమకుర్తి  - హరిహర క్షేత్రం  - 125 Kms
151 మాచర్ల  - చెన్నకేశవ స్వామి  - 127 Kms
152 తిరుమలగిరి  - వేంకటేశ్వర స్వామి  - 130 Kms
153 నెమలి  - వేణుగోపాల స్వామి   - 132 Kms
154 ద్వారకా తిరుమల  - వేంకటేశ్వర స్వామి  - 137 Kms
155 కొల్లేటికోట  - పెద్దింటమ్మ తల్లి  - 139 Kms
156 ఎత్తి పోతల  - దత్తాత్రేయ స్వామి  - 142 Kms
157 కాళ్లకూరు  - వేంకటేశ్వర స్వామి  - 145 Kms
158 కైకలూరు (జువ్వలపాలెం రోడ్)  - వేంకటేశ్వర స్వామి  - 146 Kms
159 గురవాయి పాలెం  - ఆంజనేయ స్వామి  - 147 Kms
160 మేళ్లచెరువు  - శంభులింగేశ్వర స్వామి  - 152 Kms
161 సింగరాయకొండ  - నరసింహ స్వామి  - 152 Kms
162 నర్సింగోలు  - శనీశ్వర స్వామి  - 154 Kms
163 ఉప్పులూరు (ఉండి)  - చెన్నకేశవ స్వామి  - 162 Kms
164 మార్కాపురం  - లక్ష్మి చెన్నకేశవ స్వామి  - 165 Kms
165 ఖమ్మం (స్తంభాద్రి)  - లక్ష్మి నరసింహ స్వామి  - 165 Kms
166 చివటం (తణుకు)  - చివటం అమ్మగారు, సరస్వతి దేవాలయం  - 171 Kms
167 భీమవరం  - మావుళ్ళమ్మ తల్లి  - 174 Kms
168 అత్తిల్లి  - సుబ్రహ్మణ్య స్వామి  - 174 Kms
169 గునుపూడి  (భీమవరం)  - సోమేశ్వర స్వామి  - 175 Kms
170 రేలంగి (ఇరగవరం)  - మంటలాంబ అమ్మవారు  - 176 Kms
171 నిడదవోలు (తిమ్మరాజు పాలెం)  - కోట సత్తెమ్మ తల్లి  - 178 Kms
172 పెనుగొండ  - వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి  - 189 Kms
173 మాలకొండ  - లక్ష్మి నరసింహ స్వామి  - 193 Kms
174 పాలకొల్లు  - సుబ్బారాయుడి స్వామి  - 193 Kms
175 పట్టిసీమ  - వీరభద్ర స్వామి  - 195 Kms
176 జిన్నూరు  - సద్గురు శ్రీ నాన్న గారు (శ్రీ రమణ క్షేత్రం)  - 197 Kms
177 ఆచంట  - రామేశ్వర స్వామి  - 198 Kms
178 ధవళేశ్వరం  - జనార్ధన స్వామి  - 199 Kms
179 మందపల్లి  - శనీశ్వర స్వామి  - 202 Kms
180 మొగిలిచర్ల  - దత్తాత్రేయ స్వామి  - 204 Kms                                         181.జమాలపురం - వెంకటేశ్వర స్వామి   98kms...

No comments:

Post a Comment

POPULAR POSTS