గురు, శని కలయిక మరియు శని, శుక్ర కలయిక జాతక చక్రం లో మంచి కలయికగా అనుకో బడుతుంది.
దీనిని నవగ్రహ వాస్తులో శుక్రుడు వంటగది గానూ గురువు పూజగది గాను మనం నిలువ ఉంచే డబ్బులు ఎత్తి పెట్టే స్థానం శని గాను అనుకో పడుతుంది
దానివల్ల మనం కొంచెం ఎత్తి పెట్టే డబ్బుల్ని పూజ గదిలోనూ, వంటగదిలో ను మనం ఎత్తి పెడితే ఎప్పుడు డబ్బులు కొరత ఉండదు.
అందువల్లనే మన పెద్దలు వంట గదిలో పోపుల పెట్టెలో పూజ గదిలో ఈ ఫోటోలు వెనక లేదా హుండీ లో వేసి మనకు రూపంగా చెప్పారు.

No comments:
Post a Comment