Friday, December 19, 2025

:మోక్షనారాయణ బలి తెలంగాణ ప్రాంతంలో గల బీచుపల్లి సమీపంలో గల రంగాపురం పుష్కరఘాట్ వద్ద వైఖానస శాఖ బ్రాహ్మణులు వారి విధానం లో నిర్వహిస్తారు, నారాయణ బలి


మోక్షనారాయణ బలి:

నారాయణ బలి పూజ అనేది మరణించిన పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు మోక్షం కలిగించడానికి, ముఖ్యంగా అకాల మరణం పొందినవారికి మరియు పితృ దోష నివారణకు చేసే ముఖ్యమైన హిందూ కర్మ, దీనిని గోకర్ణ, త్రయంబకేశ్వర్ ,తెలంగాణ ప్రాంతంలో గల బీచుపల్లి సమీపంలో గల రంగాపురం పుష్కరఘాట్ వద్ద వైఖానస శాఖ బ్రాహ్మణులు వారి విధానం లో  నిర్వహిస్తారు, నారాయణ బలి  ఇది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక ,సంతాన సమస్యల నివారణకు కూడా తోడ్పడుతుంది. 
నారాయణ బలి పూజ అంటే ఏమిటి?
ఇది తమ వంశంలో ఎవరైనా ఆత్మహత్య, ప్రమాదములో మరియు ఇతర ప్రమాదములో మరణించిన ఆత్మలకు శాంతి చేకూర్చడానికి చేసే పూజ, ముఖ్యంగా అసాధారణ మరణం పొందినవారికి లేదా పితృ దోషం ఉన్నవారికి చేస్తారు.ఇందులో నారాయణుడు ప్రధాన దైవం మరణించినవారికి ప్రేతశరీరం నుండి విముక్తి కలిగించి దివ్య దేహాన్ని ప్రసాదించి 
ఈ పూజ పూర్వీకుల దోషాలను తొలగించి, వారి ఆత్మలకు మోక్షం కలిగిస్తుంది, కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం.

No comments:

Post a Comment

POPULAR POSTS